24, జులై 2026, శుక్రవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాక్ ఆరోపణలను తిప్పికొట్టిన భారత్

Writer: Nithish 08:44 AM, 24 జులై, 2026
పాక్ ఆరోపణలను తిప్పికొట్టిన భారత్

ఆసియాన్ రీజినల్ ఫోరం (ఏఆర్ఎఫ్) మంత్రుల సమావేశం వేదికగా పాకిస్థాన్ చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ సమావేశంలో పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కశ్మీర్ అంశం, సింధు జలాల ఒప్పందం నిలిపివేతపై భారత్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారు.

పాక్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందిస్తూ.. అంతర్జాతీయ వేదికలను పాకిస్థాన్ అసత్య ప్రచారం, దుష్ప్రచారం కోసం ఉపయోగించుకుంటోందని విమర్శించారు. తప్పుడు ఆరోపణలను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని, వాస్తవాలను ప్రపంచానికి వివరిస్తామని ఆయన స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో పలు గ్రామాలకు ఎల్‌నినో హెచ్చరిక!

తెలంగాణలో పలు గ్రామాలకు ఎల్‌నినో హెచ్చరిక!

ఢిల్లీలో ఉద్రిక్తత.. భద్రత కట్టుదిట్టం

ఢిల్లీలో ఉద్రిక్తత.. భద్రత కట్టుదిట్టం

తాగునీటిపై సీఎం రేవంత్ ఫోకస్

తాగునీటిపై సీఎం రేవంత్ ఫోకస్

సీఎం రేవంత్ నుంచి కేటీఆర్‌కు ప్రత్యేక బర్త్‌డే విషెస్!

సీఎం రేవంత్ నుంచి కేటీఆర్‌కు ప్రత్యేక బర్త్‌డే విషెస్!

అమెజాన్ పెట్టుబడితో తెలంగాణలో డేటా సెంటర్ల హడావిడి

అమెజాన్ పెట్టుబడితో తెలంగాణలో డేటా సెంటర్ల హడావిడి

వెట్టి చాకిరీ ఆరోపణలతో ట్రంప్ నిర్ణయం

వెట్టి చాకిరీ ఆరోపణలతో ట్రంప్ నిర్ణయం

ట్యాగ్లు
భారత్పాకిస్థాన్ఆసియాన్ రీజినల్ ఫోరంఏఆర్ఎఫ్ సమావేశంఇషాక్ దార్రణధీర్ జైశ్వాల్కశ్మీర్ అంశంసింధు జలాల ఒప్పందంవిదేశాంగ శాఖఅంతర్జాతీయ వ్యవహారాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సాయి పల్లవి రీఎంట్రీపై ఆసక్తికర ప్రచారం?
గాసిప్స్

సాయి పల్లవి రీఎంట్రీపై ఆసక్తికర ప్రచారం?

శ్రీకాంత్ సినిమాకు చిరంజీవి అండ?
సినిమాలు

శ్రీకాంత్ సినిమాకు చిరంజీవి అండ?

రాజమౌళికి సులువుగా...సందీప్ కి మాత్రం కష్టంగా ఎందుకు?
గాసిప్స్

రాజమౌళికి సులువుగా...సందీప్ కి మాత్రం కష్టంగా ఎందుకు?

ఢిల్లీలో ఉద్రిక్తత.. భద్రత కట్టుదిట్టం
జనరల్

ఢిల్లీలో ఉద్రిక్తత.. భద్రత కట్టుదిట్టం

తాగునీటిపై సీఎం రేవంత్ ఫోకస్
జనరల్

తాగునీటిపై సీఎం రేవంత్ ఫోకస్

ఓటీటీలో సైలెంట్ ఎంట్రీతో షాక్ ఇచ్చిన సినిమా ఇదే!
ఓటీటీ

ఓటీటీలో సైలెంట్ ఎంట్రీతో షాక్ ఇచ్చిన సినిమా ఇదే!

ఈ20 పెట్రోల్‌పై కేంద్రం స్పష్టమైన నిర్ణయం
బిజినెస్

ఈ20 పెట్రోల్‌పై కేంద్రం స్పష్టమైన నిర్ణయం

చెన్నై లవ్ స్టోరీ రివ్యూ: ప్రేమకథలో ఫాంటసీ ట్విస్ట్ వర్కౌట్ అయ్యిందా?
రివ్యూలు

చెన్నై లవ్ స్టోరీ రివ్యూ: ప్రేమకథలో ఫాంటసీ ట్విస్ట్ వర్కౌట్ అయ్యిందా?

సీఎం రేవంత్ నుంచి కేటీఆర్‌కు ప్రత్యేక బర్త్‌డే విషెస్!
జనరల్

సీఎం రేవంత్ నుంచి కేటీఆర్‌కు ప్రత్యేక బర్త్‌డే విషెస్!

‘వారణాసి’ టైటిల్ వెనుక అసలు కథ ఇదే!
సినిమాలు

‘వారణాసి’ టైటిల్ వెనుక అసలు కథ ఇదే!

‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. మేకర్స్ భారీ అప్‌డేట్
సినిమాలు

‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. మేకర్స్ భారీ అప్‌డేట్

అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ
సినిమాలు

అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!