
జనరల్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం #RAPO23 ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రంతో రామ్ తొలిసారిగా దర్శకుడిగా మారుతూ, ప్రధాన పాత్రలో కూడా నటిస్తున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కూడా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రామ్ పోతినేని స్వయంగా కథను రచించారు. నియో-నోయర్ సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. జాతీయ అవార్డు గ్రహీత తిరు సినిమాటోగ్రఫీ, పీటర్ హైన్ యాక్షన్ కొరియోగ్రఫీ, ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. తారాగణ వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!