15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘సర్దార్ 2’ ఓవర్సీస్ రివ్యూలపై నిర్మాత ధనుంజయన్ ఫైర్

Writer: Nithish 04:43 PM, 15 సెప్టెంబర్, 2026
‘సర్దార్ 2’ ఓవర్సీస్ రివ్యూలపై నిర్మాత ధనుంజయన్ ఫైర్

ప్రముఖ కోలీవుడ్ నిర్మాత, ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రతినిధి జి. ధనుంజయన్ ఇటీవల విడుదలైన ‘సర్దార్ 2’ ఓవర్సీస్ ప్రీమియర్ షోల రివ్యూలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారీ నిర్మాణ విలువలు, తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమా పర్ఫెక్ట్ కమర్షియల్ సీక్వెల్‌గా ఉందని ప్రేక్షకుల నుంచి స్పందన వస్తున్నప్పటికీ.. సినిమా విడుదలకు ముందే కొందరు రివ్యూయర్లు నెగెటివ్ నరేటివ్‌ను సెట్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

భారత్‌లో ఉదయం 9 గంటలకు షోలు ప్రారంభం కాకముందే వచ్చే ముందస్తు సోషల్ మీడియా రివ్యూలు సాధారణ ప్రేక్షకులపై ప్రభావం చూపుతున్నాయని ధనుంజయన్ అన్నారు. దీనివల్ల సినిమాను నమ్ముకున్న నిర్మాతలకు తీవ్ర నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. అందుకే యూఎస్, మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో ముందస్తు ప్రీమియర్ షోలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రేక్షకులు సినిమా ఫలితాన్ని అంచనా వేయడానికి కనీసం ఒక రోజు సమయం ఇవ్వాలని, విదేశాల్లోనూ భారత కాలమానం ప్రకారమే ఏకకాలంలో షోలు ప్రారంభమయ్యేలా ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ద్వారా ఒత్తిడి తీసుకురానున్నట్లు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...

బుక్‌మైషో టికెట్ విక్రయాల్లో ఇరుముడి దూకుడు

‘ది ప్యారడైజ్‌’లో దసరాను మించిన యాక్షన్‌: రామ్‌ లక్ష్మణ్‌

‘యేష నాగుల’ పాటతో నాని సరికొత్త రికార్డు!
ట్యాగ్లు
సర్దార్ 2జి ధనుంజయన్కోలీవుడ్తమిళ సినిమాఓవర్సీస్ ప్రీమియర్స్సినిమా రివ్యూలుసోషల్ మీడియా రివ్యూలుసినీ పరిశ్రమప్రొడ్యూసర్స్ అసోసియేషన్సినిమా వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

‘యేష నాగుల’ పాటతో నాని సరికొత్త రికార్డు!

టాలీవుడ్ వైరల్ సౌండ్‌పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ ఆర్టిస్ట్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు
సినిమాలు

మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...
సినిమాలు

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...

బుక్‌మైషో టికెట్ విక్రయాల్లో ఇరుముడి దూకుడు
సినిమాలు

బుక్‌మైషో టికెట్ విక్రయాల్లో ఇరుముడి దూకుడు

‘ది ప్యారడైజ్‌’లో దసరాను మించిన యాక్షన్‌: రామ్‌ లక్ష్మణ్‌
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’లో దసరాను మించిన యాక్షన్‌: రామ్‌ లక్ష్మణ్‌

‘సర్దార్ 2’ ఓవర్సీస్ రివ్యూలపై నిర్మాత ధనుంజయన్ ఫైర్
సినిమాలు

‘సర్దార్ 2’ ఓవర్సీస్ రివ్యూలపై నిర్మాత ధనుంజయన్ ఫైర్

సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డిపై గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు
జనరల్

హైకోర్టులో కేసీఆర్ ఫాంహౌస్‌ అంశంపై లంచ్ మోషన్‌

ఆర్‌జీఐఏ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత...అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్
జనరల్

ఆర్‌జీఐఏ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత...అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్

‘యేష నాగుల’ పాటతో నాని సరికొత్త రికార్డు!
సినిమాలు

‘యేష నాగుల’ పాటతో నాని సరికొత్త రికార్డు!

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై జనసేన కీలక భేటీ
జనరల్

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై జనసేన కీలక భేటీ

ఓటీటీలోకి ‘హుషార్‌ పిట్టలు’..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
ఓటీటీ

నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...