
సినిమాలు

కేసీఆర్ ఫాంహౌస్‌కు సంబంధించిన ‘పసుపు నీళ్లతో శుద్ధి’ అంశంపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. నిందితులకు నోటీసులు జారీ చేసి దర్యాప్తు కొనసాగించాలని పోలీసులను ఆదేశించింది.
ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్ల కింద నమోదైన కేసులో నిందితులను ఎలా అరెస్ట్ చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అరెస్ట్ చేయొద్దని చెప్పినప్పటికీ, నిందితులను ఎలా అరెస్ట్ చేస్తారని పోలీసులను హైకోర్టు ఘాటుగా ప్రశ్నించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!