15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ది ప్యారడైజ్‌’లో దసరాను మించిన యాక్షన్‌: రామ్‌ లక్ష్మణ్‌

Writer: Shivani K 04:44 PM, 15 సెప్టెంబర్, 2026
‘ది ప్యారడైజ్‌’లో దసరాను మించిన యాక్షన్‌: రామ్‌ లక్ష్మణ్‌

నేచురల్‌ స్టార్‌ నాని అభిమానులకు ‘ది ప్యారడైజ్‌’తో భారీ యాక్షన్‌ ట్రీట్‌ సిద్ధమవుతోంది. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘దసరా’తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ యాక్షన్‌ ఉంటుందని స్టంట్‌ కొరియోగ్రాఫర్లు రామ్‌-లక్ష్మణ్‌ తెలిపారు. చిత్రబృందం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. సినిమాలో రెండు భారీ యాక్షన్‌ బ్లాక్స్‌ను రూపొందించినట్లు వెల్లడించారు. నాని కెరీర్‌లోనే ఇంత భారీ స్థాయిలో యాక్షన్‌ చేయడం ఇదే తొలిసారి అని చెప్పారు. నబాకాంత్‌, రియల్‌ సతీశ్‌ కూడా యాక్షన్‌ సన్నివేశాల కోసం పనిచేశారని తెలిపారు.

యాక్షన్‌ సన్నివేశాల కోసం నాని ఎంతో డెడికేషన్‌తో పనిచేశారని రామ్‌-లక్ష్మణ్‌ ప్రశంసించారు. అనుకున్న స్థాయిలో సన్నివేశాలు వచ్చే వరకు ఎన్నిసార్లయినా చేయడానికి ఆయన సిద్ధంగా ఉండేవారని, కొన్ని యాక్షన్‌ సన్నివేశాల కోసం శరీరాకృతిని మార్చుకోవడంతో పాటు ప్రత్యేక డైట్‌ పాటించారని తెలిపారు. యాక్షన్‌ బ్లాక్స్‌ పూర్తి చేయడానికి దాదాపు పది రోజులు పట్టిందని, నాని బాడీ లాంగ్వేజ్‌ కూడా సినిమాలో కొత్తగా ఉంటుందని పేర్కొన్నారు. రిస్క్‌ ఎక్కువగా ఉండటంతో యాక్షన్‌ సన్నివేశాల రూపకల్పనకు తగినంత సమయం తీసుకున్నామని, షూటింగ్‌లో తమ యూనిట్‌కు చెందిన ఓ సభ్యుడు గాయపడినట్లు చెప్పారు. శ్రీకాంత్‌ ఓదెల-నాని కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, స్టంట్‌ మాస్టర్ల వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...

బుక్‌మైషో టికెట్ విక్రయాల్లో ఇరుముడి దూకుడు

‘సర్దార్ 2’ ఓవర్సీస్ రివ్యూలపై నిర్మాత ధనుంజయన్ ఫైర్

‘యేష నాగుల’ పాటతో నాని సరికొత్త రికార్డు!
ట్యాగ్లు
ది ప్యారడైజ్‌నానిశ్రీకాంత్‌ ఓదెలరామ్‌ లక్ష్మణ్‌దసరాటాలీవుడ్‌యాక్షన్‌ సినిమాస్టంట్‌ కొరియోగ్రఫీనాని కొత్త లుక్‌తెలుగు సినిమా
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

‘యేష నాగుల’ పాటతో నాని సరికొత్త రికార్డు!

టాలీవుడ్ వైరల్ సౌండ్‌పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ ఆర్టిస్ట్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు
సినిమాలు

మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...
సినిమాలు

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...

బుక్‌మైషో టికెట్ విక్రయాల్లో ఇరుముడి దూకుడు
సినిమాలు

బుక్‌మైషో టికెట్ విక్రయాల్లో ఇరుముడి దూకుడు

‘ది ప్యారడైజ్‌’లో దసరాను మించిన యాక్షన్‌: రామ్‌ లక్ష్మణ్‌
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’లో దసరాను మించిన యాక్షన్‌: రామ్‌ లక్ష్మణ్‌

‘సర్దార్ 2’ ఓవర్సీస్ రివ్యూలపై నిర్మాత ధనుంజయన్ ఫైర్
సినిమాలు

‘సర్దార్ 2’ ఓవర్సీస్ రివ్యూలపై నిర్మాత ధనుంజయన్ ఫైర్

సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డిపై గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు
జనరల్

హైకోర్టులో కేసీఆర్ ఫాంహౌస్‌ అంశంపై లంచ్ మోషన్‌

ఆర్‌జీఐఏ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత...అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్
జనరల్

ఆర్‌జీఐఏ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత...అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్

‘యేష నాగుల’ పాటతో నాని సరికొత్త రికార్డు!
సినిమాలు

‘యేష నాగుల’ పాటతో నాని సరికొత్త రికార్డు!

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై జనసేన కీలక భేటీ
జనరల్

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై జనసేన కీలక భేటీ

ఓటీటీలోకి ‘హుషార్‌ పిట్టలు’..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
ఓటీటీ

నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...