15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘యేష నాగుల’ పాటతో నాని సరికొత్త రికార్డు!

Writer: Chandrika 04:29 PM, 15 సెప్టెంబర్, 2026
‘యేష నాగుల’ పాటతో నాని సరికొత్త రికార్డు!

నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ది ప్యారడైజ్‌’ సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలోని రెండో సింగిల్‌ ‘యేష నాగుల’ చార్ట్‌బస్టర్‌గా నిలుస్తూ.. విడుదలైన 17 రోజుల్లోనే ఒకే భాషలో 100 మిలియన్‌ వ్యూస్‌ సాధించింది. ఆగస్టు 29న విడుదలైన ఈ పాటలో నాని, కీర్తి సురేశ్‌ సందడి చేశారు. దీంతో ఒకే భాషలో 100 మిలియన్‌ వ్యూస్‌ మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న టాలీవుడ్‌ పాటగా ‘యశనగుల’ నిలిచినట్లు సమాచారం. ఈ రికార్డుతో నాని అభిమానులు, సినీ ప్రేక్షకులు సంబరాలు చేసుకుంటున్నారు.

గతంలో ‘పుష్ప’లోని ‘ఊ అంటావా మావా’, ‘దేవర’లోని ‘చుట్టమల్లె’ పాటలు ఈ విభాగంలో రికార్డులు సాధించాయి. తాజాగా ‘యశనగుల’ వాటిని అధిగమించినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ‘ది ప్యారడైజ్‌’ను ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కాయదు లోహర్‌ కథానాయికగా నటిస్తుండగా.. మోహన్‌బాబు ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. రాఘవ్‌ జుయల్‌, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్‌బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 24, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...

బుక్‌మైషో టికెట్ విక్రయాల్లో ఇరుముడి దూకుడు

‘ది ప్యారడైజ్‌’లో దసరాను మించిన యాక్షన్‌: రామ్‌ లక్ష్మణ్‌

‘సర్దార్ 2’ ఓవర్సీస్ రివ్యూలపై నిర్మాత ధనుంజయన్ ఫైర్
ట్యాగ్లు
ది ప్యారడైజ్‌నానియశనగులకీర్తి సురేశ్‌అనిరుధ్‌ రవిచందర్‌శ్రీకాంత్‌ ఓదెలతెలుగు సినిమాటాలీవుడ్‌100 మిలియన్‌ వ్యూస్‌సినిమా అప్‌డేట్స్‌
AdvertisementAdvertisement

‘సర్దార్ 2’ ఓవర్సీస్ రివ్యూలపై నిర్మాత ధనుంజయన్ ఫైర్

టాలీవుడ్ వైరల్ సౌండ్‌పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ ఆర్టిస్ట్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు
సినిమాలు

మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...
సినిమాలు

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...

బుక్‌మైషో టికెట్ విక్రయాల్లో ఇరుముడి దూకుడు
సినిమాలు

బుక్‌మైషో టికెట్ విక్రయాల్లో ఇరుముడి దూకుడు

‘ది ప్యారడైజ్‌’లో దసరాను మించిన యాక్షన్‌: రామ్‌ లక్ష్మణ్‌
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’లో దసరాను మించిన యాక్షన్‌: రామ్‌ లక్ష్మణ్‌

‘సర్దార్ 2’ ఓవర్సీస్ రివ్యూలపై నిర్మాత ధనుంజయన్ ఫైర్
సినిమాలు

‘సర్దార్ 2’ ఓవర్సీస్ రివ్యూలపై నిర్మాత ధనుంజయన్ ఫైర్

సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డిపై గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు
జనరల్

హైకోర్టులో కేసీఆర్ ఫాంహౌస్‌ అంశంపై లంచ్ మోషన్‌

ఆర్‌జీఐఏ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత...అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్
జనరల్

ఆర్‌జీఐఏ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత...అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్

‘యేష నాగుల’ పాటతో నాని సరికొత్త రికార్డు!
సినిమాలు

‘యేష నాగుల’ పాటతో నాని సరికొత్త రికార్డు!

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై జనసేన కీలక భేటీ
జనరల్

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై జనసేన కీలక భేటీ

ఓటీటీలోకి ‘హుషార్‌ పిట్టలు’..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
ఓటీటీ

నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!