Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌తో ‘పెద్ది’కి కొత్త రీ-ఎడిట్ వెర్షన్

04:44 PM, 9 జూన్, 2026
ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌తో ‘పెద్ది’కి కొత్త రీ-ఎడిట్ వెర్షన్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తోంది. విడుదలైన 5 రోజుల్లోనే సుమారు రూ.315 కోట్ల గ్రాస్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రామ్ చరణ్ నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నప్పటికీ, కొన్ని సీన్స్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా చిత్ర బృందం కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా శివరాజ్‌కుమార్ ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌లో కొన్ని భాగాలు తొలగించే అవకాశం ఉంది. అలాగే రామ్ చరణ్–జగపతి బాబు మధ్య కొత్త సీన్స్ జోడించనున్నట్లు సమాచారం. మార్పుల తర్వాత ఈ కొత్త వెర్షన్‌ను మళ్లీ సెన్సార్ చేసి థియేటర్లలో విడుదల చేయనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘దూత 2’ కోసం నిర్మాతగా మారిన నాగచైతన్య... కారణమేంటి?

‘దూత 2’ కోసం నిర్మాతగా మారిన నాగచైతన్య... కారణమేంటి?

SYG – సాయి దుర్గా తేజ్ పాన్ ఇండియా సినిమా అప్‌డేట్

SYG – సాయి దుర్గా తేజ్ పాన్ ఇండియా సినిమా అప్‌డేట్

నిజజీవితంలో నటించాల్సిన అవసరం లేదు - జగపతిబాబు

నిజజీవితంలో నటించాల్సిన అవసరం లేదు - జగపతిబాబు

‘పెద్ది’ వివాదంపై జగపతి బాబు స్పందన..

‘పెద్ది’ వివాదంపై జగపతి బాబు స్పందన..

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న విజయ్ ఆంటోనీ?

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న విజయ్ ఆంటోనీ?

‘పెద్ది’ వివాదంపై నిత్యా మీనన్ స్పందన..

‘పెద్ది’ వివాదంపై నిత్యా మీనన్ స్పందన..

ట్యాగ్లు
పెద్దిరామ్ చరణ్బుచ్చిబాబు సానాటాలీవుడ్ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కార్మిక సంఘాల నేతలపై మంత్రి లోకేష్ ఆగ్రహం
రాజకీయాలు

కార్మిక సంఘాల నేతలపై మంత్రి లోకేష్ ఆగ్రహం

ఆర్ & బి enc ఇంట్లో ఏసీబీ సోదాలు
జనరల్

ఆర్ & బి enc ఇంట్లో ఏసీబీ సోదాలు

స్టీల్‌ప్లాంట్ విచారణపై ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలు
జనరల్

స్టీల్‌ప్లాంట్ విచారణపై ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలు

ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌తో ‘పెద్ది’కి కొత్త రీ-ఎడిట్ వెర్షన్
సినిమాలు

ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌తో ‘పెద్ది’కి కొత్త రీ-ఎడిట్ వెర్షన్

రేపు సాయంత్రం ఢిల్లీ కి సీఎం రేవంత్ రెడ్డి..
జనరల్

రేపు సాయంత్రం ఢిల్లీ కి సీఎం రేవంత్ రెడ్డి..

టీ20 జట్టు నుంచి సిరాజ్‌ను తప్పించిన బీసీసీఐ
క్రీడలు

టీ20 జట్టు నుంచి సిరాజ్‌ను తప్పించిన బీసీసీఐ

కాక్రోచ్ పార్టీకి పోటీగా కొత్త పార్టీ
జనరల్

కాక్రోచ్ పార్టీకి పోటీగా కొత్త పార్టీ

సామాన్యుడికి ఊరట ఇచ్చిన కేంద్రం!
జనరల్

సామాన్యుడికి ఊరట ఇచ్చిన కేంద్రం!

గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌పై రాజకీయ రచ్చ
జనరల్

గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌పై రాజకీయ రచ్చ

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక – ఐఎండీ అలర్ట్
జనరల్

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక – ఐఎండీ అలర్ట్

‘పెద్ది’ థియేటర్ వెర్షన్‌లో కొత్త మార్పులు, కొత్త సీన్స్ జోడింపు
గాసిప్స్

‘పెద్ది’ థియేటర్ వెర్షన్‌లో కొత్త మార్పులు, కొత్త సీన్స్ జోడింపు

ధురంధర్ 2 ఓటీటీలో సెన్సేషన్: రణ్‌వీర్ సింగ్ సినిమా రికార్డుల వర్షం
ఓటీటీ

ధురంధర్ 2 ఓటీటీలో సెన్సేషన్: రణ్‌వీర్ సింగ్ సినిమా రికార్డుల వర్షం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!