Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పవన్ కళ్యాణ్ పాత పాట రీమిక్స్!

10:34 AM, 18 మార్చి, 2026
‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పవన్ కళ్యాణ్ పాత పాట రీమిక్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు పాత పాటలంటే ప్రత్యేకమైన ఇష్టం ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ‘ఖుషి’ సినిమాలో ‘ఆడువారి మాటలకి అర్ధాలే వేరులే’ పాటను రీమిక్స్ చేసి చార్ట్ బస్టర్‌గా నిలిపారు. అలాగే ‘జానీ’ సినిమాలో ‘ఈ రేయి తీయనిది’ పాటను రీమిక్స్ చేయగా, సినిమా ఫ్లాప్ అయినా ఆ పాట మాత్రం హిట్ అయింది. ఆ తర్వాత ఆయన సినిమాల్లో రీమిక్స్ పాటలు కనిపించలేదు.

ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత సినిమాలోని ఓ పాటను రీమిక్స్ చేసినట్లు దర్శకుడు హరీష్ శంకర్ తెలిపారు. అయితే ఏ పాట అనేది స్పష్టంగా చెప్పకపోయినా, ట్రైలర్‌లో వచ్చిన హింట్ ప్రకారం ‘తొలిప్రేమ’ సినిమాలోని ‘ఈ మనసే సే సే’ ట్యూన్ వినిపించడంతో అదే పాటను రీమిక్స్ చేసినట్టు స్పష్టమవుతోంది. ట్రైలర్‌లో 49 నుండి 59 సెకన్ల మధ్య ఈ ట్యూన్ వినిపించడం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అరుంధతిలో జేజమ్మలాగా గర్జిస్తున్న లావణ్య త్రిపాఠి....

అరుంధతిలో జేజమ్మలాగా గర్జిస్తున్న లావణ్య త్రిపాఠి....

ఆధ్యాత్మిక రహస్యాల చుట్టూ తిరిగే కథగా 'అగధ'...

ఆధ్యాత్మిక రహస్యాల చుట్టూ తిరిగే కథగా 'అగధ'...

బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి..!

బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి..!

టాక్సిక్ లో బోల్డ్ సీన్స్‌పై కియారా ఫైర్ ?

టాక్సిక్ లో బోల్డ్ సీన్స్‌పై కియారా ఫైర్ ?

 ‘పెద్ది’తో క్లాష్… మహేష్ ప్రొడక్షన్‌కు కష్టకాలమా ?

‘పెద్ది’తో క్లాష్… మహేష్ ప్రొడక్షన్‌కు కష్టకాలమా ?

  బన్నీ 'రాకా'లో అక్షయ్ కుమార్..?

బన్నీ 'రాకా'లో అక్షయ్ కుమార్..?

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్ఉస్తాద్ భగత్ సింగ్తొలిప్రేమహరీష్ శంకర్తెలుగు సినిమారీమిక్స్ పాటమూవీ అప్డేట్టాలీవుడ్క్లాసిక్ పాటలుఫిల్మ్ న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్‌కు చెక్ పెట్టిన కేకేఆర్…
క్రీడలు

ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్‌కు చెక్ పెట్టిన కేకేఆర్…

ఆప్ దుర్వినియోగం చేస్తోందా? రాఘవ్ చడ్ఢా సంచలన వ్యాఖ్యలు!
రాజకీయాలు

ఆప్ దుర్వినియోగం చేస్తోందా? రాఘవ్ చడ్ఢా సంచలన వ్యాఖ్యలు!

ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ ను సొంతం చేసుకున్న లక్ష్మి నివాస్ మిట్టల్!
క్రీడలు

ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ ను సొంతం చేసుకున్న లక్ష్మి నివాస్ మిట్టల్!

అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్: కేరళ లో సంబరాల కు పార్టీ లు భారీ ఏర్పాట్లు!
జనరల్

అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్: కేరళ లో సంబరాల కు పార్టీ లు భారీ ఏర్పాట్లు!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 'హీట్​ వేవ్'​ అలర్ట్​!
జనరల్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 'హీట్​ వేవ్'​ అలర్ట్​!

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ…
జనరల్

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ…

హైదరాబాద్‌లో ఐపీఎల్ టికెట్ మోసం బహిర్గతం…
జనరల్

హైదరాబాద్‌లో ఐపీఎల్ టికెట్ మోసం బహిర్గతం…

సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడు రాజేందర్ మృతి!
జనరల్

సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడు రాజేందర్ మృతి!

తీవ్ర వ్యాయామాలు అవసరం లేకుండానే కండరాల వృద్ధి సాధ్యం: కొత్త అధ్యయనం వెల్లడి!
ఆరోగ్యం

తీవ్ర వ్యాయామాలు అవసరం లేకుండానే కండరాల వృద్ధి సాధ్యం: కొత్త అధ్యయనం వెల్లడి!

ఐపీఎల్ లో సునీల్ నరైన్ రికార్డ్!
క్రీడలు

ఐపీఎల్ లో సునీల్ నరైన్ రికార్డ్!

అరుంధతిలో జేజమ్మలాగా గర్జిస్తున్న లావణ్య త్రిపాఠి....
సినిమాలు

అరుంధతిలో జేజమ్మలాగా గర్జిస్తున్న లావణ్య త్రిపాఠి....

విజయ్ దేవరకొండను కలిసి పెళ్లి కార్డు అందించిన అభిమాని....
జనరల్

విజయ్ దేవరకొండను కలిసి పెళ్లి కార్డు అందించిన అభిమాని....

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!