
జనరల్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ గ్లింప్స్ విడుదలై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచింది.
ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్ను భారీ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు.
ఈ సినిమా జూన్ 11, 2027న గ్రాండ్గా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హైప్ క్రియేట్ చేస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!