Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఇన్‌స్టాగ్రామ్‌ ఎంట్రీ ఇస్తున్న నందమూరి హీరో

Writer: Pooja 01:56 PM, 5 జులై, 2026
ఇన్‌స్టాగ్రామ్‌ ఎంట్రీ ఇస్తున్న నందమూరి హీరో

నందమూరి హీరో కల్యాణ్ రామ్ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లోకి అధికారికంగా అడుగుపెట్టనున్నారు. ఇప్పటివరకు ఈ ప్లాట్‌ఫామ్‌కు దూరంగా ఉన్న ఆయన, తన పుట్టినరోజు సందర్భంగా జూలై 5న ఉదయం 10:11 గంటలకు ప్రత్యేక పోస్టుతో ఇన్‌స్టాగ్రామ్ ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన బృందం ప్రకటించింది.

అభిమానులతో మరింత చేరువ కావడం కోసం వ్యక్తిగత విషయాలు, సినిమా అప్‌డేట్స్, షూటింగ్ విశేషాలు, తెరవెనుక సంగతులను ఇకపై ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకోనున్నారు. ప్రస్తుతం కల్యాణ్ రామ్, వెంకటేశ్తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను 2027 సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
త్వరలో అన్నమయ్య కీర్తనలు విడుదల - కోటి

త్వరలో అన్నమయ్య కీర్తనలు విడుదల - కోటి

యూట్యూబ్‌లో ఉచితంగా ‘కన్నప్ప’

యూట్యూబ్‌లో ఉచితంగా ‘కన్నప్ప’

మీనా కుమారి బయోపిక్‌కు హెచ్చరిక?

మీనా కుమారి బయోపిక్‌కు హెచ్చరిక?

ఆలియాపై ట్రోల్స్ వెల్లువ?

ఆలియాపై ట్రోల్స్ వెల్లువ?

హృతిక్ 400 కోట్ల భరణం వెనుక అసలు నిజం ఇదే?

హృతిక్ 400 కోట్ల భరణం వెనుక అసలు నిజం ఇదే?

ట్యాగ్లు
కల్యాణ్ రామ్ఇన్‌స్టాగ్రామ్టాలీవుడ్నందమూరిఅనిల్ రావిపూడిసంక్రాంతి 2027
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
72వ జాతీయ అవార్డ్స్: కల్కిపై భారీ అంచనాలు?

72వ జాతీయ అవార్డ్స్: కల్కిపై భారీ అంచనాలు?

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలోకి సింగీతం శ్రీనివాసరావు ప్రయోగాత్మక చిత్రం
ఓటీటీ

ఓటీటీలోకి సింగీతం శ్రీనివాసరావు ప్రయోగాత్మక చిత్రం

బరువు తగ్గించే జీఎల్పీ-1 మందులు వాడుతున్నారా?
ఆరోగ్యం

బరువు తగ్గించే జీఎల్పీ-1 మందులు వాడుతున్నారా?

కస్టమ్ ఏఐ సేవలకు మైక్రోసాఫ్ట్ భారీ అడుగు..
టెక్నాలజీ

కస్టమ్ ఏఐ సేవలకు మైక్రోసాఫ్ట్ భారీ అడుగు..

ఐటీ రంగానికి భారీ షాక్..
బిజినెస్

ఐటీ రంగానికి భారీ షాక్..

వాయివ్య  బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం
జనరల్

వాయివ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం

కళ్యాణ్ రామ్‌కు అనిల్ రావిపూడి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
సినిమాలు

కళ్యాణ్ రామ్‌కు అనిల్ రావిపూడి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

ఆర్‌జీ కర్ బాధితురాలి తల్లి ప్రశ్న.. న్యాయం ఎప్పుడొస్తుంది?
రాజకీయాలు

ఆర్‌జీ కర్ బాధితురాలి తల్లి ప్రశ్న.. న్యాయం ఎప్పుడొస్తుంది?

ఆమిర్ ఖాన్ జీవితంలో కొత్త అధ్యాయం..
గాసిప్స్

ఆమిర్ ఖాన్ జీవితంలో కొత్త అధ్యాయం..

సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో హరీష్ రావుతో విజయ్ దేవరకొండ..
జనరల్

సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో హరీష్ రావుతో విజయ్ దేవరకొండ..

ఇరాన్‌పై ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు..
రాజకీయాలు

ఇరాన్‌పై ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు..

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమాపై కొత్త వివాదం..
గాసిప్స్

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమాపై కొత్త వివాదం..

తరచూ తలనొప్పి వస్తుందా? ఐరన్ పరీక్ష చేయించుకోండి - వైద్యులు
ఆరోగ్యం

తరచూ తలనొప్పి వస్తుందా? ఐరన్ పరీక్ష చేయించుకోండి - వైద్యులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!