Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఈసారి అఖిల్ తప్పక హిట్ కొడతాడు - నాగవంశీ

Writer: Harika S 10:59 AM, 6 జులై, 2026
ఈసారి అఖిల్ తప్పక హిట్ కొడతాడు - నాగవంశీ

'ఏజెంట్' తర్వాత అక్కినేని అఖిల్ ఎంతో గ్యాప్ తీసుకుని 'లెనిన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ యాక్షన్ డ్రామాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. శివాజీ, రాంకీ, సునీల్, బ్రహ్మాజీ, ఈశ్వరీ, గెటప్ శ్రీను, సుదర్శన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం జూలై 10న థియేటర్లలో విడుదల కానుంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ అఖిల్ వ్యక్తిత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బయట కనిపించేంత అహంకారం ఆయనలో లేదని, చాలా వినయంగా ఉంటారని చెప్పారు. అలాగే 'లెనిన్' ఇంటర్వెల్, చివరి 40 నిమిషాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తాయని, సినిమా మొత్తం అనూహ్య ట్విస్టులతో సాగుతుందని వెల్లడించారు. ఈసారి అఖిల్ అభిమానులను అస్సలు నిరాశపరచడని, ఈ చిత్రం ఆయనకు భారీ కంబ్యాక్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమీర్ ఖాన్ భార్య గౌరీ ఎవరు

అమీర్ ఖాన్ భార్య గౌరీ ఎవరు

'ఆల్ఫా'కు బాక్సాఫీస్ షాక్..

'ఆల్ఫా'కు బాక్సాఫీస్ షాక్..

ఆయన వల్లే గుర్తింపు వచ్చింది: శ్రద్ధా దాస్

ఆయన వల్లే గుర్తింపు వచ్చింది: శ్రద్ధా దాస్

ఒకరిని మిస్ అయ్యాడు.. మరొకరిపై ఫిదా అయ్యాడు.. అట్లీ!

ఒకరిని మిస్ అయ్యాడు.. మరొకరిపై ఫిదా అయ్యాడు.. అట్లీ!

సీఎం అవుతారా? ఎన్టీఆర్ సమాధానం ఇదే!

సీఎం అవుతారా? ఎన్టీఆర్ సమాధానం ఇదే!

లైగర్ కాంబో రిపీట్

లైగర్ కాంబో రిపీట్

ట్యాగ్లు
అఖిల్ అక్కినేనిలెనిన్నాగవంశీటాలీవుడ్మురళీ కిషోర్ అబ్బూరుతెలుగు సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అసదుద్దీన్ ఒవైసీ బరితెగించి మాట్లాడుతున్నారు: కేంద్ర మంత్రి బండి సంజయ్
రాజకీయాలు

అసదుద్దీన్ ఒవైసీ బరితెగించి మాట్లాడుతున్నారు: కేంద్ర మంత్రి బండి సంజయ్

'కల్కి 2' లో కొత్త పాత్రల సందడి?
గాసిప్స్

'కల్కి 2' లో కొత్త పాత్రల సందడి?

అరెస్ట్ సమయంలో అనుచిత ప్రవర్తన ఆరోపణలు: సీఐ బదిలీ
జనరల్

అరెస్ట్ సమయంలో అనుచిత ప్రవర్తన ఆరోపణలు: సీఐ బదిలీ

అమీర్ ఖాన్ భార్య గౌరీ ఎవరు
సినిమాలు

అమీర్ ఖాన్ భార్య గౌరీ ఎవరు

బ్రెజిల్‌కు వీడ్కోలు పలికిన నెయ్మార్..
క్రీడలు

బ్రెజిల్‌కు వీడ్కోలు పలికిన నెయ్మార్..

వింబుల్డన్: ఫెదరర్ రికార్డును బ్రేక్ చేసిన జకోవిచ్
క్రీడలు

వింబుల్డన్: ఫెదరర్ రికార్డును బ్రేక్ చేసిన జకోవిచ్

పశ్చిమ బెంగాల్‌లో మూడు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు
జనరల్

పశ్చిమ బెంగాల్‌లో మూడు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు

వర్షం కోసం గాడిదలకు పెళ్లి
జనరల్

వర్షం కోసం గాడిదలకు పెళ్లి

ఈసారి అఖిల్ తప్పక హిట్ కొడతాడు - నాగవంశీ
సినిమాలు

ఈసారి అఖిల్ తప్పక హిట్ కొడతాడు - నాగవంశీ

స్వాతంత్ర్య వేడుకల్లో ట్రంప్ కీలక వ్యాఖ్యలు
జనరల్

స్వాతంత్ర్య వేడుకల్లో ట్రంప్ కీలక వ్యాఖ్యలు

'ఆల్ఫా'కు బాక్సాఫీస్ షాక్..
సినిమాలు

'ఆల్ఫా'కు బాక్సాఫీస్ షాక్..

ఆయన వల్లే గుర్తింపు వచ్చింది: శ్రద్ధా దాస్
సినిమాలు

ఆయన వల్లే గుర్తింపు వచ్చింది: శ్రద్ధా దాస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!