Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

'కల్కి 2' లో కొత్త పాత్రల సందడి?

Writer: Harika S 11:38 AM, 6 జులై, 2026
'కల్కి 2' లో కొత్త పాత్రల సందడి?

ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' ఘన విజయం సాధించడంతో దాని సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం, 'కల్కి 2'లో కర్ణుడి కుమారుడు వృషసేనుడి పాత్రను పరిచయం చేయనున్నారని తెలుస్తోంది. ఆ పాత్రలో ఓ బాలీవుడ్ స్టార్ హీరో కుమారుడు నటించే అవకాశముందని, అలాగే మరికొన్ని సర్‌ప్రైజ్ అతిథి పాత్రలు కూడా సినిమాలో కనిపించనున్నాయని టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో ఇటీవల అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం. 'కర్ణ 3102 బీసీ' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. మొదటి భాగం కర్ణుడి పాత్రతో ముగియడంతో, సీక్వెల్‌లో పురాణ గాథలకు మరింత ప్రాధాన్యం ఇస్తూ కర్ణుడి చుట్టూనే కథ సాగనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కర్ణగా సల్మాన్ ఖాన్?

కర్ణగా సల్మాన్ ఖాన్?

శర్వానంద్-శ్రీనువైట్ల సినిమా పై కొత్త అప్డేట్!

శర్వానంద్-శ్రీనువైట్ల సినిమా పై కొత్త అప్డేట్!

కింగ్ 100 పై నాగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్!

కింగ్ 100 పై నాగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్!

పృథ్వీ షా లవ్ లైఫ్‌లో కలకలం.. ఇన్‌స్టాగ్రామ్ పోస్టుతో బ్రేకప్ రూమర్స్ వైరల్!

పృథ్వీ షా లవ్ లైఫ్‌లో కలకలం.. ఇన్‌స్టాగ్రామ్ పోస్టుతో బ్రేకప్ రూమర్స్ వైరల్!

'స్పిరిట్' కోసం ప్రభాస్ రిస్క్.. యాక్షన్‌లో కొత్త బెంచ్‌మార్క్?
ట్యాగ్లు
కల్కి 2ప్రభాస్నాగ్ అశ్విన్కర్ణుడువైజయంతీ మూవీస్భారతీయ సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

'స్పిరిట్' కోసం ప్రభాస్ రిస్క్.. యాక్షన్‌లో కొత్త బెంచ్‌మార్క్?

ఆమిర్ ఖాన్ జీవితంలో కొత్త అధ్యాయం..

ఆమిర్ ఖాన్ జీవితంలో కొత్త అధ్యాయం..

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'అమీర్ లోగ్'లాంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం: వంశీ నందిపాటి
సినిమాలు

'అమీర్ లోగ్'లాంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం: వంశీ నందిపాటి

పవన్ కళ్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి తాజా ఆరోపణలు
రాజకీయాలు

పవన్ కళ్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి తాజా ఆరోపణలు

ఏపి హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం
జనరల్

ఏపి హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం

ప్రపంచకప్ తర్వాత రొనాల్డో పెళ్లి
క్రీడలు

ప్రపంచకప్ తర్వాత రొనాల్డో పెళ్లి

ట్రంప్–జెలెన్‌స్కీ భేటీకి ముందే కీవ్‌పై రష్యా భీకర దాడులు..
జనరల్

ట్రంప్–జెలెన్‌స్కీ భేటీకి ముందే కీవ్‌పై రష్యా భీకర దాడులు..

దేశంలో మిడిల్ క్లాస్‌కు హైదరాబాద్ నంబర్-1..!
జనరల్

దేశంలో మిడిల్ క్లాస్‌కు హైదరాబాద్ నంబర్-1..!

యూఏపీఏపై ప్రకాశ్ రాజ్ విమర్శలు
రాజకీయాలు

యూఏపీఏపై ప్రకాశ్ రాజ్ విమర్శలు

టాలీవుడ్‌లో కలకలం.. ప్రొడ్యూసర్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు!
సినిమాలు

టాలీవుడ్‌లో కలకలం.. ప్రొడ్యూసర్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు!

ఓటీటీలో 48 గంటలకే మాయం అయిన 'సత్లుజ్'..
సినిమాలు

ఓటీటీలో 48 గంటలకే మాయం అయిన 'సత్లుజ్'..

నార్వే చేతిలో బ్రెజిల్ ఓటమి
క్రీడలు

నార్వే చేతిలో బ్రెజిల్ ఓటమి

ఐటీఆర్ పై కీలక నిబంధనలు
బిజినెస్

ఐటీఆర్ పై కీలక నిబంధనలు

సిద్దాపూర్ డంప్ యార్డు జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి - హరీష్ రావు
రాజకీయాలు

సిద్దాపూర్ డంప్ యార్డు జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి - హరీష్ రావు

కామెంట్స్ (1)

user
Satish Madhunala1 గంటల క్రితం

😍