
జనరల్

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం రెండు భారీ సినిమాలతో బిజీ షెడ్యూల్‌ను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’ షూటింగ్ కొనసాగుతుండగా, మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో కొత్త ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు ఆయన కెరీర్‌లో కీలకంగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.
సమాచారం ప్రకారం, అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతి 2027 విడుదల లక్ష్యంగా ప్లాన్ అవుతోంది. దీంతో వెంకటేష్ ప్రస్తుత ప్రాజెక్ట్‌లో తన భాగాన్ని త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారట. ‘ఆదర్శ కుటుంబం’ షూటింగ్‌లో ఆలస్యం కారణంగా విడుదల షెడ్యూల్ మారినట్లు తెలుస్తోంది. జూలై నాటికి ఆయన భాగం పూర్తయితే కొత్త సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!