23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం

Writer: Pooja 01:04 PM, 23 సెప్టెంబర్, 2026
బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం

వరుస సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో నటి నిధి అగర్వాల్‌ తన కెరీర్‌లో కొత్త దారిని ఎంచుకుంటోంది. పవన్‌ కల్యాణ్‌తో ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్‌తో ‘ది రాజాసాబ్‌’ వంటి భారీ చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. స్టార్‌ హీరోలతో సినిమాలు చేసినా కెరీర్‌ ఊపందుకోకపోవడంతో ఇప్పుడు విభిన్నమైన కథలు, పాత్రలపై దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా లేడీ ఓరియంటెడ్‌ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది.

తాజా ఇంటర్వ్యూలో నిధి మాట్లాడుతూ.. సక్సెస్‌ అంటే ఎక్కువ సినిమాలు చేయడం కాదని, తనలోని నటనా ప్రతిభను నిరూపించుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగడమే నిజమైన విజయమని తెలిపింది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకు సరైన గుర్తింపునిచ్చే శక్తివంతమైన పాత్రల కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పింది. ముఖ్యంగా తమిళ సినిమాలు తన ప్రతిభను నిరూపించుకునేందుకు మంచి వేదికగా భావిస్తున్నానని, ప్రస్తుతం వాటిపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నానని వెల్లడించింది. ప్రేక్షకుల మనసుల్లో చిరకాలం నిలిచిపోయే పాత్రలు చేయడమే తన లక్ష్యమని, భవిష్యత్తులో విభిన్నమైన ప్రాజెక్టులతో అలరించనున్నట్లు తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆస్కార్ రేసులో భారత్ వెనుకబడటానికి కారణమిదే - అనురాగ్ కశ్యప్

ఆస్కార్ రేసులో భారత్ వెనుకబడటానికి కారణమిదే - అనురాగ్ కశ్యప్

అన్బిల్ అవన్ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ

అన్బిల్ అవన్ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ

విడుదలకు సిద్ధమైన విజయ్ ఆంటోనీ అప్పకుట్టి

విడుదలకు సిద్ధమైన విజయ్ ఆంటోనీ అప్పకుట్టి

డోరతీపై కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్

డోరతీపై కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్

వాయిదా పడిన వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ సినిమా...

వాయిదా పడిన వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ సినిమా...

పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్

పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్

ట్యాగ్లు
నిధి అగర్వాల్తమిళ సినిమాతెలుగు సినిమాలేడీ ఓరియంటెడ్ సినిమాలుదక్షిణాది సినిమారాబోయే చిత్రాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మదనపల్లిలో హార్టికల్చర్‌ హబ్‌కు చంద్రబాబు, నిర్మలమ్మ శంకుస్థాపన
జనరల్

మదనపల్లిలో హార్టికల్చర్‌ హబ్‌కు చంద్రబాబు, నిర్మలమ్మ శంకుస్థాపన

ఆదివారం పనిచేయనున్న బ్యాంకులు
జనరల్

ఆదివారం పనిచేయనున్న బ్యాంకులు

ఆస్కార్ రేసులో భారత్ వెనుకబడటానికి కారణమిదే - అనురాగ్ కశ్యప్
సినిమాలు

ఆస్కార్ రేసులో భారత్ వెనుకబడటానికి కారణమిదే - అనురాగ్ కశ్యప్

అన్బిల్ అవన్ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ
సినిమాలు

అన్బిల్ అవన్ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ

విడుదలకు సిద్ధమైన విజయ్ ఆంటోనీ అప్పకుట్టి
సినిమాలు

విడుదలకు సిద్ధమైన విజయ్ ఆంటోనీ అప్పకుట్టి

డోరతీపై కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్
సినిమాలు

డోరతీపై కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్

వాయిదా పడిన వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ సినిమా...
సినిమాలు

వాయిదా పడిన వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ సినిమా...

పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్
సినిమాలు

పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్

కర్ణాటక సీఎంతో భేటీ అయిన తెలంగాణ మంత్రులు
జనరల్

కర్ణాటక సీఎంతో భేటీ అయిన తెలంగాణ మంత్రులు

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...
జనరల్

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...

భారత్‌పై గ్లోబల్ ఇన్వెస్టర్లకు నమ్మకం.. పన్నుల విధానమే ఆందోళన: జేపీ మోర్గాన్ సీఈవో
బిజినెస్

భారత్‌పై గ్లోబల్ ఇన్వెస్టర్లకు నమ్మకం.. పన్నుల విధానమే ఆందోళన: జేపీ మోర్గాన్ సీఈవో

బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం
సినిమాలు

బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!