Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, ఏప్రిల్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నాని ‘ది ప్యారడైజ్’ సెకెండ్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్....

10:59 PM, 29 ఏప్రిల్, 2026
నాని ‘ది ప్యారడైజ్’ సెకెండ్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్....

నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ భారీ స్పందన అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ సెకండ్ సాంగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 10న ఈ ప్రత్యేక రొమాంటిక్ పాటను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ పాటలో నాని, కయాదు లోహర్ కెమిస్ట్రీ హైలైట్ కానుంది.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పక్కా రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. నాని లుక్ పూర్తిగా భిన్నంగా ఉండబోతోంది. ప్రముఖ నటుడు మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనుండగా, ఆయన పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. నెక్స్ట్ లెవల్ విజువల్స్‌తో ఈ చిత్రాన్ని ఆగష్టు 27న పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల చేయనున్నారు. భారీ ప్రమోషన్స్‌తో ఈ సినిమా నాని కెరీర్‌లో అతిపెద్ద రిలీజ్‌గా నిలవనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మంచి కంటెంట్‌తో ‘కర’ బ్లాక్‌బస్టర్ అవుతుంది – సీహెచ్ సతీష్ కుమార్!

మంచి కంటెంట్‌తో ‘కర’ బ్లాక్‌బస్టర్ అవుతుంది – సీహెచ్ సతీష్ కుమార్!

ఫుల్ మార్క్స్ సాధించిన 'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' టీజర్

ఫుల్ మార్క్స్ సాధించిన 'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' టీజర్

త్వరలో ట్రైలర్‌తో సందడి చేయనున్న రాక్షసపురం - కేఎస్ రామారావు

త్వరలో ట్రైలర్‌తో సందడి చేయనున్న రాక్షసపురం - కేఎస్ రామారావు

కెరీర్‌లో పెద్ద తప్పు చేశానన్న ఫరియా అబ్దుల్లా!

కెరీర్‌లో పెద్ద తప్పు చేశానన్న ఫరియా అబ్దుల్లా!

రష్మిక నిబద్ధతకు టీమ్ ప్రశంసలు

రష్మిక నిబద్ధతకు టీమ్ ప్రశంసలు

ఫస్ట్ టైం ట్రైలర్ గ్రాండ్ లాంచ్

ఫస్ట్ టైం ట్రైలర్ గ్రాండ్ లాంచ్

ట్యాగ్లు
ది ప్యారడైజ్నాని సినిమాఅనిరుధ్ రవిచందర్తెలుగు సినిమాశ్రీకాంత్ ఓదెలకయాదు లోహర్మోహన్ బాబుసినిమా పాటలుపాన్ ఇండియా సినిమామూవీ రిలీజ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026లో హైదరాబాద్ స్టేట్‌మెంట్ విక్టరీ!
క్రీడలు

ఐపీఎల్ 2026లో హైదరాబాద్ స్టేట్‌మెంట్ విక్టరీ!

హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి ...
జనరల్

హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి ...

రజినీకాంత్ సినిమాలో బసిల్ జోసెఫ్....
గాసిప్స్

రజినీకాంత్ సినిమాలో బసిల్ జోసెఫ్....

నాని ‘ది ప్యారడైజ్’ సెకెండ్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్....
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్’ సెకెండ్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్....

ఒడిశా ఘటనపై  క్లారిటీ ఇచ్చిన గ్రామీణ బ్యాంక్ అధికారులు!
జనరల్

ఒడిశా ఘటనపై క్లారిటీ ఇచ్చిన గ్రామీణ బ్యాంక్ అధికారులు!

మంచి కంటెంట్‌తో ‘కర’ బ్లాక్‌బస్టర్ అవుతుంది – సీహెచ్ సతీష్ కుమార్!
సినిమాలు

మంచి కంటెంట్‌తో ‘కర’ బ్లాక్‌బస్టర్ అవుతుంది – సీహెచ్ సతీష్ కుమార్!

హెచ్‌సీఏ ఆధ్వర్యంలో టీజీ టీ20 లీగ్ ప్రారంభం!
క్రీడలు

హెచ్‌సీఏ ఆధ్వర్యంలో టీజీ టీ20 లీగ్ ప్రారంభం!

కేరళ ఎగ్జిట్ పోల్స్‌: యూడీఎఫ్‌కు ఆధిక్యం, ఎల్‌డీఎఫ్‌కు ఎదురుగాలి!
జనరల్

కేరళ ఎగ్జిట్ పోల్స్‌: యూడీఎఫ్‌కు ఆధిక్యం, ఎల్‌డీఎఫ్‌కు ఎదురుగాలి!

‘కమలం’ గుర్తుపై వివాదం.. ఈసీ స్పందన
జనరల్

‘కమలం’ గుర్తుపై వివాదం.. ఈసీ స్పందన

హమ్మయ్య.. క్రెడిట్ కార్డులపై RBI బిగ్‌ రిలీఫ్‌
జనరల్

హమ్మయ్య.. క్రెడిట్ కార్డులపై RBI బిగ్‌ రిలీఫ్‌

టీజీ టెన్త్ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల
జనరల్

టీజీ టెన్త్ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల

బెంగళూరులో గోడ కూలి 8 మృతి
జనరల్

బెంగళూరులో గోడ కూలి 8 మృతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!