4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నా వాళ్లే నన్ను మోసం చేశారు – హీరో అర్జున్

Writer: Satish 11:22 AM, 8 ఫిబ్రవరి, 2026
నా వాళ్లే నన్ను మోసం చేశారు – హీరో అర్జున్

సీనియర్ హీరో అర్జున్ తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న అనుభవాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తన కూతురు ఐశ్వర్య కథానాయికగా నటించిన ‘సీతా పయనం’ సినిమా విడుదలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తెలుగులో చేసిన మొదటి సినిమాకు రూ.25 వేల పారితోషికం అందుకున్నానని తెలిపారు. చిన్న వయసులోనే ఎక్కువ డబ్బు రావడంతో దాన్ని ఎలా పెట్టుబడి పెట్టాలో తెలియక కొన్ని ఆర్థిక నిర్ణయాల్లో తప్పులు జరిగాయని చెప్పారు.

అంతేకాక, తన చుట్టూ ఉన్న కొంతమంది మోసం చేయడంతో పెద్ద నష్టాలు ఎదుర్కొన్నానని అర్జున్ వెల్లడించారు. ఆ ఆస్తులు ఇప్పుడు ఉంటే తాను మరో స్థాయిలో ఉండేవాడినని పేర్కొన్నారు. సీనియర్ నటుడు శోభన్‌బాబు తనకు ఎంతో దగ్గరగా ఉండి ఎన్నో సలహాలు ఇచ్చినా అప్పట్లో వాటిని పట్టించుకోలేదని, ఇప్పుడు వాటి విలువ తెలుసుకుందామని చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ధ్రువ నక్షత్రం’ రిలీజ్‌కు మరోసారి కోర్టు మలుపు

‘ధ్రువ నక్షత్రం’ రిలీజ్‌కు మరోసారి కోర్టు మలుపు

‘కృష్ణంభజే’లో బ్రహ్మాజీ ఫస్ట్ లుక్ విడుదల

‘కృష్ణంభజే’లో బ్రహ్మాజీ ఫస్ట్ లుక్ విడుదల

రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ

రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!

హీరోలకో న్యాయం హీరోయిన్లకో న్యాయమా? - తాప్సీ పన్ను

హీరోలకో న్యాయం హీరోయిన్లకో న్యాయమా? - తాప్సీ పన్ను

ట్యాగ్లు
అర్జున్హీరో అర్జున్సీతా పయనంతెలుగు సినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేసీఆర్ రాజీనామాకు కాంగ్రెస్ మహా ధర్నా
రాజకీయాలు

కేసీఆర్ రాజీనామాకు కాంగ్రెస్ మహా ధర్నా

సురేఖ అంశంపై విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

సురేఖ అంశంపై విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు

జిన్‌పింగ్ ఆరోగ్యంపై మాజీ నేత సంచలన వ్యాఖ్యలు
జనరల్

జిన్‌పింగ్ ఆరోగ్యంపై మాజీ నేత సంచలన వ్యాఖ్యలు

‘ధ్రువ నక్షత్రం’ రిలీజ్‌కు మరోసారి కోర్టు మలుపు
సినిమాలు

‘ధ్రువ నక్షత్రం’ రిలీజ్‌కు మరోసారి కోర్టు మలుపు

‘కృష్ణంభజే’లో బ్రహ్మాజీ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

‘కృష్ణంభజే’లో బ్రహ్మాజీ ఫస్ట్ లుక్ విడుదల

రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ
సినిమాలు

రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ

ఆ స్టార్ హీరోతో మమితా జోడీ కుదిరిందా?
గాసిప్స్

ఆ స్టార్ హీరోతో మమితా జోడీ కుదిరిందా?

ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..
జనరల్

ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు
జనరల్

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!
జనరల్

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!

బిగ్‌బాస్‌ తెలుగు 10పై ఉత్కంఠ.. ఆది రెడ్డి కీలక అంచనాలు
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10పై ఉత్కంఠ.. ఆది రెడ్డి కీలక అంచనాలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు
క్రీడలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!