Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

27, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మౌనీ రాయ్ డిలీట్ చేసిన పోస్ట్‌తో కొత్త చర్చ..

03:04 PM, 27 మే, 2026
మౌనీ రాయ్ డిలీట్ చేసిన పోస్ట్‌తో కొత్త చర్చ..

బాలీవుడ్ నటి మౌనీ రాయ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. భర్త సూరజ్ నంబియార్‌తో విడాకుల వార్తలతో పాటు, హీరోయిన్ దిశా పటానితో ఆమె సంబంధంపై వస్తున్న పుకార్లు ఇటీవల మరింత చర్చకు దారితీశాయి. మౌనీ రాయ్, దిశా పటాని తరచూ కలిసి వెకేషన్స్, పార్టీల్లో కనిపిస్తూ ఫొటోలు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.

ఈ పుకార్లపై స్పందించిన మౌనీ రాయ్ తాజాగా దిశా పటానితో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ “నా లేబుల్ సిస్టర్‌ను చాలా మిస్ అవుతున్నాను” అని క్యాప్షన్ పెట్టింది. అయితే కొద్దిసేపటికే ఆ పోస్టును డిలీట్ చేయడంతో మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. నెగెటివ్ కామెంట్ల కారణంగానా లేదా పొరపాటున క్యాప్షన్ పెట్టాననే భావనతో తొలగించిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట వైరల్‌గా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రామ్ చరణ్ ట్రోల్స్‌పై ఘాటుగా స్పందించిన జగపతిబాబు..

మరో హిందీ బిగ్ ప్రాజెక్ట్‌కు సిద్ధమైన ఆ హీరోయిన్...

అనంత శ్రీరామ్ ఆరోపణలు నిరాధారం: సూర్యప్రకాశ్

రిలీజ్‌కు ముందే పాజిటివ్ బజ్ సొంతం చేసుకున్న ‘సందిగ్ధం’..

పుష్ప తర్వాత మారిపోయిన నా కెరీర్‌ : సునీల్

బ్రహ్మోత్సవం ఫ్లాప్‌పై నిర్మాత కీలక వ్యాఖ్యలు...

ట్యాగ్లు
మౌనీ రాయ్దిశా పటానిబాలీవుడ్సోషల్ మీడియా చర్చ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళా రిజర్వేషన్ హామీతో కొత్త రాజకీయ దిశలో టీడీపీ..
రాజకీయాలు

పట్టణ పేదల కోసం ఇందిరమ్మ ఇళ్లు వేగవంతం
జనరల్

పట్టణ పేదల కోసం ఇందిరమ్మ ఇళ్లు వేగవంతం

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

మహానాడులో పార్టీకి దిశానిర్దేశం చేసిన ఏపీ సీఎం...
రాజకీయాలు

మహానాడులో పార్టీకి దిశానిర్దేశం చేసిన ఏపీ సీఎం...

కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ దాడులు
జనరల్

కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ దాడులు

రామ్ చరణ్ ట్రోల్స్‌పై ఘాటుగా స్పందించిన జగపతిబాబు..
సినిమాలు

టీఎంసీలో భారీ ఫిరాయింపుల చర్చ...బీజేపీ ఎంపీ సంచలన  వ్యాఖ్యలు
రాజకీయాలు

టీఎంసీలో భారీ ఫిరాయింపుల చర్చ...బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

తైవాన్ వీధుల్లో ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్
జనరల్

తైవాన్ వీధుల్లో ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్

మరో హిందీ బిగ్ ప్రాజెక్ట్‌కు సిద్ధమైన ఆ హీరోయిన్...
సినిమాలు

మరో హిందీ బిగ్ ప్రాజెక్ట్‌కు సిద్ధమైన ఆ హీరోయిన్...

అనంత శ్రీరామ్ ఆరోపణలు నిరాధారం: సూర్యప్రకాశ్
సినిమాలు

అనంత శ్రీరామ్ ఆరోపణలు నిరాధారం: సూర్యప్రకాశ్

రిలీజ్‌కు ముందే పాజిటివ్ బజ్ సొంతం చేసుకున్న ‘సందిగ్ధం’..
సినిమాలు

రిలీజ్‌కు ముందే పాజిటివ్ బజ్ సొంతం చేసుకున్న ‘సందిగ్ధం’..

యువతకు పెద్ద అవకాశం...ఎంపీ భరత్ కీలక హామీలు
రాజకీయాలు

యువతకు పెద్ద అవకాశం...ఎంపీ భరత్ కీలక హామీలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!