Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

వియత్నాం బోటు ప్రమాదం...బాధితుడి భయానక అనుభవం

Writer: Pooja 11:13 AM, 13 జులై, 2026
వియత్నాం బోటు ప్రమాదం...బాధితుడి భయానక అనుభవం

వియత్నాంలోని ఫు క్వోక్ దీవి సమీపంలో జరిగిన బోటు ప్రమాదం తమిళనాడులో విషాదాన్ని నింపింది. ప్రమాదంలో ఎక్కువ మంది తమిళనాడుకు చెందినవారే ఉండటంతో అనేక కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ దిండుక్కల్ జిల్లా పళనికి చెందిన నిర్మల్ కుమార్ తన భయానక అనుభవాన్ని వివరించారు.

మొబైల్ ఫోన్ పంపిణీదారుల కోసం నిర్వహించిన ఇన్సెంటివ్ ట్రిప్‌లో భాగంగా జూలై 8న వియత్నాం వెళ్లామని ఆయన తెలిపారు. జూలై 11న మొత్తం 36 మంది స్పీడ్‌బోటులో ఫు క్వోక్ దీవి సందర్శించి తిరిగి వస్తుండగా ఒక్కసారిగా వాతావరణం మారి, బలమైన గాలులు, భారీ అలల కారణంగా బోటు తలకిందులైందని చెప్పారు. క్షణాల్లోనే ప్రయాణికులు సముద్రంలో పడిపోవడంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు.

రక్షణ బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టడంతో తాను ప్రాణాలతో బయటపడ్డానని, అయితే తనతో వచ్చిన స్నేహితుడు మురుగప్రభు మృతి చెందిన విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని నిర్మల్ కుమార్ తెలిపారు. ప్రయాణానికి ముందు లైఫ్ జాకెట్లు, భద్రతా సూచనలు ఇచ్చారని, ప్రమాదానికి అసలు కారణాలపై విచారణ కొనసాగుతోందన్నారు. వాతావరణ మార్పులు, భారీ అలలు, బోటులో అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉండటం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

జలవనరుల నిర్వహణపై నేడు ఢిల్లీలో కీలక భేటీ

జలవనరుల నిర్వహణపై నేడు ఢిల్లీలో కీలక భేటీ

థాయ్‌లాండ్‌: బ్యాంకాక్‌లో పబ్‌లో అగ్నిప్రమాదం

థాయ్‌లాండ్‌: బ్యాంకాక్‌లో పబ్‌లో అగ్నిప్రమాదం

కాల్పుల విరమణ ఉల్లంఘించిందంటూ అమెరికాపై ఇరాన్ ఆరోపణ

కాల్పుల విరమణ ఉల్లంఘించిందంటూ అమెరికాపై ఇరాన్ ఆరోపణ

అమెరికా వైమానిక దాడులతో ఇరాన్‌లో ఉద్రిక్తత

అమెరికా వైమానిక దాడులతో ఇరాన్‌లో ఉద్రిక్తత

ట్యాగ్లు
వియత్నాంబోటు ప్రమాదంఫు క్వోక్తమిళనాడుసహాయక చర్యలుప్రమాద బాధితులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
హైదరాబాద్ బస్తీలపై ప్రభుత్వం నిర్లక్ష్యం: కిషన్ రెడ్డి

హైదరాబాద్ బస్తీలపై ప్రభుత్వం నిర్లక్ష్యం: కిషన్ రెడ్డి

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పోలవరం కేసులో ముందుగా సవరణలు చేయాలన్న కోర్టు
జనరల్

పోలవరం కేసులో ముందుగా సవరణలు చేయాలన్న కోర్టు

భిక్షమెత్తుకుంటానేమో గానీ రాజీ పడను - సోనా
సినిమాలు

భిక్షమెత్తుకుంటానేమో గానీ రాజీ పడను - సోనా

విదేశీ నేతలపై ఇరాన్ టార్గెట్
రాజకీయాలు

విదేశీ నేతలపై ఇరాన్ టార్గెట్

‘లెనిన్’పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు
సినిమాలు

‘లెనిన్’పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

సారంగ దరియాతో అదరగొట్టిన బాలయ్య కూతురు
సినిమాలు

సారంగ దరియాతో అదరగొట్టిన బాలయ్య కూతురు

ముంబైలో టామ్ హాలండ్ సందడి
సినిమాలు

ముంబైలో టామ్ హాలండ్ సందడి

హడావుడి లేకుండానే సినిమా పూర్తి చేసిన క్రిష్
సినిమాలు

హడావుడి లేకుండానే సినిమా పూర్తి చేసిన క్రిష్

మధ్యతరగతి కుటుంబం నుంచి స్టార్ హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే
సినిమాలు

మధ్యతరగతి కుటుంబం నుంచి స్టార్ హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ
జనరల్

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

వియత్నాం బోటు ప్రమాదం...బాధితుడి భయానక అనుభవం
జనరల్

వియత్నాం బోటు ప్రమాదం...బాధితుడి భయానక అనుభవం

రాజమౌళి సినిమానే నా డ్రీమ్ - భాగ్యశ్రీ బోర్సే
సినిమాలు

రాజమౌళి సినిమానే నా డ్రీమ్ - భాగ్యశ్రీ బోర్సే

టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కొత్త వివాదం
సినిమాలు

టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కొత్త వివాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!