28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Writer: Pooja 11:16 AM, 13 జులై, 2026
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మియాపూర్‌లో ప్రతిపాదిత సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) భవన నిర్మాణానికి కేటాయించిన భూమిపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. రూ.161 కోట్ల అంచనాతో నిర్మించనున్న ఈ భవనానికి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

అయితే భవనానికి కేటాయించిన భూమిపై యాజమాన్య హక్కుల వివాదం నెలకొనడంతో హైకోర్టు తాత్కాలికంగా స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయ స్థలం కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక సమావేశం

ఖాన్‌ సర్‌కు వేలాది మంది విద్యార్థినుల రాఖీలు..

ఢిల్లీలో భారీ గూఢచర నెట్‌వర్క్‌ గుట్టురట్టు..

తిరుపతి ఎస్వీ జూలో వరుసగా మూడు చిరుతల మృతి..

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరో సంచలనం..

సుభాష్‌ చంద్ర రుణ సెటిల్‌మెంట్‌లో కీలక మలుపు..

ట్యాగ్లు
తెలంగాణహైకోర్టుసైబరాబాద్సీఎంసీరేవంత్ రెడ్డిమౌలిక సదుపాయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జగన్‌పై రామ్మోహన్ నాయుడు ఫైర్..
రాజకీయాలు

జగన్‌పై రామ్మోహన్ నాయుడు ఫైర్..

వంద రోజులన్నరు.. వెయ్యి రోజులైనా గతి లేదు - కేటీఆర్
రాజకీయాలు

వంద రోజులన్నరు.. వెయ్యి రోజులైనా గతి లేదు - కేటీఆర్

తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక సమావేశం
జనరల్

తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక సమావేశం

ఖాన్‌ సర్‌కు వేలాది మంది విద్యార్థినుల రాఖీలు..
జనరల్

ఖాన్‌ సర్‌కు వేలాది మంది విద్యార్థినుల రాఖీలు..

ఢిల్లీలో భారీ గూఢచర నెట్‌వర్క్‌ గుట్టురట్టు..
జనరల్

ఢిల్లీలో భారీ గూఢచర నెట్‌వర్క్‌ గుట్టురట్టు..

మైక్రోడక్‌తో ఏఐ రోబోటిక్స్‌లో కొత్త ప్రయోగం...
టెక్నాలజీ

ఏఐ ఏజెంట్లకు యంత్రాల భాష నేర్పే సరికొత్త స్టాండర్డ్‌...

రాఖీ పండుగనూ వదలని రాజకీయ విభేదాలు..
రాజకీయాలు

రాఖీ పండుగనూ వదలని రాజకీయ విభేదాలు..

తిరుపతి ఎస్వీ జూలో వరుసగా మూడు చిరుతల మృతి..
జనరల్

తిరుపతి ఎస్వీ జూలో వరుసగా మూడు చిరుతల మృతి..

“విరాట్‌ కోహ్లీ ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది” - మహ్మద్‌ కైఫ్‌
క్రీడలు

“విరాట్‌ కోహ్లీ ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది” - మహ్మద్‌ కైఫ్‌

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరో సంచలనం..
జనరల్

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లో మరో సంచలనం..

సుభాష్‌ చంద్ర రుణ సెటిల్‌మెంట్‌లో కీలక మలుపు..
జనరల్

సుభాష్‌ చంద్ర రుణ సెటిల్‌మెంట్‌లో కీలక మలుపు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!