Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఉస్తాద్ భగత్ సింగ్’కు భారీ రెస్పాన్స్ - సక్సెస్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం

12:30 PM, 19 మార్చి, 2026
ఉస్తాద్ భగత్ సింగ్’కు భారీ రెస్పాన్స్ - సక్సెస్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ఉగాది కానుకగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ‘గబ్బర్ సింగ్’ తర్వాత ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొనగా, మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ సినిమా మొదటి షో నుంచే అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన స్పందనను అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను మలిచిన తీరు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను హరీష్ శంకర్ చూపించిన విధానం అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేసే సన్నివేశాలు కూడా చిత్రానికి బలంగా నిలిచాయి. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.

దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ, మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడం ఆనందంగా ఉందన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను రూపొందించామని, వింటేజ్ పవన్ కళ్యాణ్‌ను చూపించడమే లక్ష్యమని తెలిపారు. సినిమాలో అక్రమ వలసదారుల అంశాన్ని ప్రస్తావించడం ప్రత్యేకతగా నిలిచిందని, ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఇచ్చి ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దామని చెప్పారు. సంగీత దర్శకుడు తమన్ తక్కువ సమయంలో అద్భుతమైన సంగీతం అందించారని, మొత్తం టీమ్ కృషితోనే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు.

నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా అలాగే విదేశాల్లో కూడా చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోందని తెలిపారు. ప్రతి షోకు టాక్, కలెక్షన్స్ పెరుగుతుండటం సంతోషంగా ఉందని, ప్రేక్షకులు ఈ సినిమాను పండగలా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోతో ఆకట్టుకున్నారని, హరీష్ శంకర్ బాధ్యతగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని కొనియాడారు. ఈ సినిమా దీర్ఘకాలం రన్ సాధించి భారీ వసూళ్లు రాబడుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, గీత రచయిత చంద్రబోస్ చిత్ర విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ, టీమ్ సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాజకీయాల్లోకి హీరోయిన్లకు లాగొద్దు - మా ప్రెసిడెంట్ మంచు విష్ణు

రాజకీయాల్లోకి హీరోయిన్లకు లాగొద్దు - మా ప్రెసిడెంట్ మంచు విష్ణు

ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల: లోకేశ్

ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల: లోకేశ్

‘సీతా పయనం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్?

‘సీతా పయనం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్?

టాప్ దర్శకులతో చర్చల్లో అహాన్ పాండే

టాప్ దర్శకులతో చర్చల్లో అహాన్ పాండే

పశ్చిమాసియా యుద్ధం తీవ్రతరం-ఇరాన్‌, లెబనాన్‌, గల్ఫ్‌ దేశాల్లో దాడులు!

పశ్చిమాసియా యుద్ధం తీవ్రతరం-ఇరాన్‌, లెబనాన్‌, గల్ఫ్‌ దేశాల్లో దాడులు!

థియేటర్లలో సబ్‌టైటిల్స్ తప్పనిసరి... ప్రేక్షకుల్లో చర్చ

థియేటర్లలో సబ్‌టైటిల్స్ తప్పనిసరి... ప్రేక్షకుల్లో చర్చ

ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం 24 గంటలు కూడా పనిచేశాను: రాశీ ఖన్నా

ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం 24 గంటలు కూడా పనిచేశాను: రాశీ ఖన్నా

సినీనటి ప్రత్యూష మృతి కేసు: సుప్రీంకోర్టు ఆదేశాలతో నాంపల్లి కోర్టులో సిద్ధార్థరెడ్డి లొంగుబాటు!

సినీనటి ప్రత్యూష మృతి కేసు: సుప్రీంకోర్టు ఆదేశాలతో నాంపల్లి కోర్టులో సిద్ధార్థరెడ్డి లొంగుబాటు!

విజయ్ దేవరకొండ – రష్మిక జంటపై లావణ్య త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు!

విజయ్ దేవరకొండ – రష్మిక జంటపై లావణ్య త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు!

ముంబైలో గ్యాస్ కొరతపై ఆ హీరో స్పందన

ముంబైలో గ్యాస్ కొరతపై ఆ హీరో స్పందన

ట్యాగ్లు
ఉస్తాద్ భగత్ సింగ్పవన్ కళ్యాణ్శ్రీలీలరాశి ఖన్నాపార్థిబన్హరీష్ శంకర్నవీన్ యెర్నేనిరవిశంకర్ యలమంచిలి
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అసెంబ్లీ, కౌన్సిల్‌లో విప్‌లను నియమించిన తెలంగాణ ప్రభుత్వం
రాజకీయాలు

అసెంబ్లీ, కౌన్సిల్‌లో విప్‌లను నియమించిన తెలంగాణ ప్రభుత్వం

అయోధ్య రామాలయంలో రాష్ట్రపతి పూజలు
న్యూస్

అయోధ్య రామాలయంలో రాష్ట్రపతి పూజలు

సున్నితమైన సంభాషణల్లో ఏఐ చాట్‌బాట్ల ప్రమాదకర ప్రవర్తన
టెక్నాలజీ

సున్నితమైన సంభాషణల్లో ఏఐ చాట్‌బాట్ల ప్రమాదకర ప్రవర్తన

విద్యతో పేదరికానికి చెక్… చిరంజీవి కొత్త నిర్ణయం
న్యూస్

విద్యతో పేదరికానికి చెక్… చిరంజీవి కొత్త నిర్ణయం

ఉస్తాద్ భగత్ సింగ్’కు భారీ రెస్పాన్స్ - సక్సెస్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం
సినిమాలు

ఉస్తాద్ భగత్ సింగ్’కు భారీ రెస్పాన్స్ - సక్సెస్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం

ఉగాదికి శివ రాజ్ కుమార్ ‘గుమ్మడి నర్సయ్య’ లుక్ రిలీజ్
సినిమాలు

ఉగాదికి శివ రాజ్ కుమార్ ‘గుమ్మడి నర్సయ్య’ లుక్ రిలీజ్

పశ్చిమాసియా పరిస్థితులపై వివిధ దేశాధినేతలకు ప్రధాని మోడీ ఫోన్‌
న్యూస్

పశ్చిమాసియా పరిస్థితులపై వివిధ దేశాధినేతలకు ప్రధాని మోడీ ఫోన్‌

ఉగాది స్పెషల్ వేప పువ్వు… ఆరోగ్యానికి మేలు చేస్తుందా? డాక్టర్ల వివరణ
ఆరోగ్యం

ఉగాది స్పెషల్ వేప పువ్వు… ఆరోగ్యానికి మేలు చేస్తుందా? డాక్టర్ల వివరణ

ఎల్పీజీ కొరత ఆందోళనకరంగానే ఉంది - కేంద్రం
న్యూస్

ఎల్పీజీ కొరత ఆందోళనకరంగానే ఉంది - కేంద్రం

యుద్ధ భయంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

యుద్ధ భయంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

పసిడి కొనుగోలుదారులకు శుభవార్త…ఉగాది రోజున ధరల్లో భారీ తగ్గింపు
బిజినెస్

పసిడి కొనుగోలుదారులకు శుభవార్త…ఉగాది రోజున ధరల్లో భారీ తగ్గింపు

ప్రభుత్వ వైఫల్యాలతో ప్రతిపక్షానికి బలం పెరుగుతుంది - ఉగాది పండితులు
న్యూస్

ప్రభుత్వ వైఫల్యాలతో ప్రతిపక్షానికి బలం పెరుగుతుంది - ఉగాది పండితులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!