24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘రాకా’ విజువల్స్‌పై మంచు లక్ష్మి ప్రశంసలు.. అంచనాలు పెంచిన కామెంట్స్!

Writer: Harika S 05:33 AM, 24 ఆగస్టు, 2026
‘రాకా’ విజువల్స్‌పై మంచు లక్ష్మి ప్రశంసలు.. అంచనాలు పెంచిన కామెంట్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ రాకా. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాలోని గ్రాండ్ సెట్స్, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు ప్రత్యేకమైన ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.

తాజాగా నటి మంచు లక్ష్మి రాకా షూటింగ్ సెట్‌ను సందర్శించడం హాట్ టాపిక్‌గా మారింది. అక్కడ జరుగుతున్న భారీ స్థాయి వర్క్‌ను చూసిన ఆమె.. తాను ఇప్పటివరకు చూడని రకాల జీవులు, భారీ మొక్కలు, అద్భుతమైన సెట్స్ తనను ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. వివిధ విభాగాలకు చెందిన వందలాది మంది కలిసి ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టిస్తున్న విధానం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపారు. రాకాలో కనిపించబోయే ప్రపంచం ప్రేక్షకుల ఊహలకు కూడా అందని స్థాయిలో ఉంటుందని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది.

మంచు లక్ష్మి చేసిన ఈ వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అట్లీ తొలిసారి అల్లు అర్జున్‌ను డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా మంచు లక్ష్మి సెట్ విజిట్ తర్వాత చేసిన వ్యాఖ్యలు రాకా ఏ స్థాయిలో తెరకెక్కుతోందనే విషయంపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎవరూ నమ్మనప్పుడు యశ్ నన్ను నమ్మాడు: గీతూ మోహన్‌దాస్

ఎవరూ నమ్మనప్పుడు యశ్ నన్ను నమ్మాడు: గీతూ మోహన్‌దాస్

‘టాక్సిక్’ తెలుగు బుకింగ్స్‌కు క్లారిటీ.. నేటి నుంచే ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్!

‘టాక్సిక్’ తెలుగు బుకింగ్స్‌కు క్లారిటీ.. నేటి నుంచే ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్!

రిలీజ్‌కు ముందే ‘టాక్సిక్’ రికార్డ్స్

రిలీజ్‌కు ముందే ‘టాక్సిక్’ రికార్డ్స్

బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమాల జోరు

బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమాల జోరు

రేపు అక్షయ్ ఖన్నా ‘శుక్రాచార్య’పై బిగ్ అప్‌డేట్

రేపు అక్షయ్ ఖన్నా ‘శుక్రాచార్య’పై బిగ్ అప్‌డేట్

ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్న ‘ప్రేమ దేశం’

ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్న ‘ప్రేమ దేశం’

ట్యాగ్లు
రాకాఅల్లు అర్జున్అట్లీమంచు లక్ష్మిసన్ పిక్చర్స్దీపిక పదుకొణె
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పన్ను చెల్లింపుదారుల కంటే కార్పొరేట్లకే ప్రాధాన్యం: డెమోక్రాట్లపై జేడీ వాన్స్ ఫైర్
జనరల్

పన్ను చెల్లింపుదారుల కంటే కార్పొరేట్లకే ప్రాధాన్యం: డెమోక్రాట్లపై జేడీ వాన్స్ ఫైర్

కెనడాపై ట్రంప్ 50% టారిఫ్.. మండిపడ్డ సెనేటర్ ప్యాటీ ముర్రే
జనరల్

కెనడాపై ట్రంప్ 50% టారిఫ్.. మండిపడ్డ సెనేటర్ ప్యాటీ ముర్రే

అమెరికాకు వెళ్లాలనుకుంటున్నారా? యువతకు భారతీయ దంపతుల కీలక సూచన
జనరల్

అమెరికాకు వెళ్లాలనుకుంటున్నారా? యువతకు భారతీయ దంపతుల కీలక సూచన

ట్రంప్ నిర్ణయంతో అమెరికా-కెనడా వాణిజ్య బంధానికి షాక్
జనరల్

ట్రంప్ నిర్ణయంతో అమెరికా-కెనడా వాణిజ్య బంధానికి షాక్

జనసేనలోకి కొండా సుస్మిత? కీలక నేతలతో రేపు భేటీ!
జనరల్

జనసేనలోకి కొండా సుస్మిత? కీలక నేతలతో రేపు భేటీ!

ఎయిర్ హోస్టెస్‌ నుంచి పోలీస్‌ అధికారిణిగా.. నేహా పచిసియా ఎవరు?
జనరల్

ఎయిర్ హోస్టెస్‌ నుంచి పోలీస్‌ అధికారిణిగా.. నేహా పచిసియా ఎవరు?

‘ఇండియాలో మాత్రమే ఇవి చేయగలం’.. పోలెండ్‌ మహిళ పోస్ట్ వైరల్
జనరల్

‘ఇండియాలో మాత్రమే ఇవి చేయగలం’.. పోలెండ్‌ మహిళ పోస్ట్ వైరల్

ఎవరూ నమ్మనప్పుడు యశ్ నన్ను నమ్మాడు: గీతూ మోహన్‌దాస్
సినిమాలు

ఎవరూ నమ్మనప్పుడు యశ్ నన్ను నమ్మాడు: గీతూ మోహన్‌దాస్

ముంబైలో గణపతి విగ్రహం కూలి ఇద్దరు మృతి
జనరల్

ముంబైలో గణపతి విగ్రహం కూలి ఇద్దరు మృతి

సీఎం భగవంత్ మాన్ భార్యపై రూ.5 కోట్ల లంచం ఆరోపణలు.. NHRC దర్యాప్తు
జనరల్

సీఎం భగవంత్ మాన్ భార్యపై రూ.5 కోట్ల లంచం ఆరోపణలు.. NHRC దర్యాప్తు

శివారాధనతో దారిద్ర్యం తొలగుతుందా? జిల్లేడు పూలతో పూజ చేస్తే ఐశ్వర్యం!
జనరల్

శివారాధనతో దారిద్ర్యం తొలగుతుందా? జిల్లేడు పూలతో పూజ చేస్తే ఐశ్వర్యం!

శివుడికి విభూతి అంటే ఎందుకంత ప్రీతి? పవిత్ర భస్మం వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
జనరల్

శివుడికి విభూతి అంటే ఎందుకంత ప్రీతి? పవిత్ర భస్మం వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!