24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘టాక్సిక్’ తెలుగు బుకింగ్స్‌కు క్లారిటీ.. నేటి నుంచే ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్!

Writer: Harika S 05:26 AM, 24 ఆగస్టు, 2026
‘టాక్సిక్’ తెలుగు బుకింగ్స్‌కు క్లారిటీ.. నేటి నుంచే ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్!

రాకింగ్ స్టార్ యష్ హీరోగా, కీయారా అద్వానీ, నయనతార, రుక్మిణీ వసంత్, తారా సుతారియా వంటి స్టార్ హీరోయిన్స్ కీలక పాత్రల్లో నటించిన భారీ చిత్రం టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నడ, హిందీ వెర్షన్లకు ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మాస్ రెస్పాన్స్ లభించింది.

అయితే తెలుగు వెర్షన్ బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయనే దానిపై తెలుగు ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా నిర్వహించిన టాక్సిక్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘన విజయం సాధించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల్లో టాక్సిక్ బుకింగ్స్‌పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 24 నుంచి తెలుగు వెర్షన్‌కు ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కన్నడ, హిందీ భాషల్లో వచ్చిన మాస్ రెస్పాన్స్ మాదిరిగానే తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఈ చిత్రానికి రవి బాసృర్ సంగీతం అందించగా, యష్ మరియు కే. వెంకట రమణ నిర్మించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రాకా’ విజువల్స్‌పై మంచు లక్ష్మి ప్రశంసలు.. అంచనాలు పెంచిన కామెంట్స్!

‘రాకా’ విజువల్స్‌పై మంచు లక్ష్మి ప్రశంసలు.. అంచనాలు పెంచిన కామెంట్స్!

రిలీజ్‌కు ముందే ‘టాక్సిక్’ రికార్డ్స్

రిలీజ్‌కు ముందే ‘టాక్సిక్’ రికార్డ్స్

బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమాల జోరు

బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమాల జోరు

రేపు అక్షయ్ ఖన్నా ‘శుక్రాచార్య’పై బిగ్ అప్‌డేట్

రేపు అక్షయ్ ఖన్నా ‘శుక్రాచార్య’పై బిగ్ అప్‌డేట్

ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్న ‘ప్రేమ దేశం’

ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్న ‘ప్రేమ దేశం’

ట్యాగ్లు
యష్టాక్సిక్ సినిమాగీతూ మోహన్ దాస్కీయారా అద్వానీనయనతారతెలుగు బుకింగ్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
యూరప్‌లో ‘టాక్సిక్’ సందడి

యూరప్‌లో ‘టాక్సిక్’ సందడి

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఇండియాలో మాత్రమే ఇవి చేయగలం’.. పోలెండ్‌ మహిళ పోస్ట్ వైరల్
జనరల్

‘ఇండియాలో మాత్రమే ఇవి చేయగలం’.. పోలెండ్‌ మహిళ పోస్ట్ వైరల్

ఎవరూ నమ్మనప్పుడు యశ్ నన్ను నమ్మాడు: గీతూ మోహన్‌దాస్
సినిమాలు

ఎవరూ నమ్మనప్పుడు యశ్ నన్ను నమ్మాడు: గీతూ మోహన్‌దాస్

ముంబైలో గణపతి విగ్రహం కూలి ఇద్దరు మృతి
జనరల్

ముంబైలో గణపతి విగ్రహం కూలి ఇద్దరు మృతి

సీఎం భగవంత్ మాన్ భార్యపై రూ.5 కోట్ల లంచం ఆరోపణలు.. NHRC దర్యాప్తు
జనరల్

సీఎం భగవంత్ మాన్ భార్యపై రూ.5 కోట్ల లంచం ఆరోపణలు.. NHRC దర్యాప్తు

శివారాధనతో దారిద్ర్యం తొలగుతుందా? జిల్లేడు పూలతో పూజ చేస్తే ఐశ్వర్యం!
జనరల్

శివారాధనతో దారిద్ర్యం తొలగుతుందా? జిల్లేడు పూలతో పూజ చేస్తే ఐశ్వర్యం!

శివుడికి విభూతి అంటే ఎందుకంత ప్రీతి? పవిత్ర భస్మం వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
జనరల్

శివుడికి విభూతి అంటే ఎందుకంత ప్రీతి? పవిత్ర భస్మం వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

కష్టాల్లో కుంభమేళా మోనాలిసా.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..
జనరల్

కష్టాల్లో కుంభమేళా మోనాలిసా.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..

కాకినాడ నర్సింగ్ కాలేజీలో విద్యార్థినుల వివాదం...
జనరల్

కాకినాడ నర్సింగ్ కాలేజీలో విద్యార్థినుల వివాదం...

‘రాకా’ విజువల్స్‌పై మంచు లక్ష్మి ప్రశంసలు.. అంచనాలు పెంచిన కామెంట్స్!
సినిమాలు

‘రాకా’ విజువల్స్‌పై మంచు లక్ష్మి ప్రశంసలు.. అంచనాలు పెంచిన కామెంట్స్!

ఏఐసీసీ ప్రెసిడెంట్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ
జనరల్

ఏఐసీసీ ప్రెసిడెంట్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ

‘టాక్సిక్’ తెలుగు బుకింగ్స్‌కు క్లారిటీ.. నేటి నుంచే ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్!
సినిమాలు

‘టాక్సిక్’ తెలుగు బుకింగ్స్‌కు క్లారిటీ.. నేటి నుంచే ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్!

బాలయ్య 111 రిలీజ్‌పై కీలక అప్‌డేట్...
గాసిప్స్

బాలయ్య 111 రిలీజ్‌పై కీలక అప్‌డేట్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!