10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అంతర్గత విభేదాల మధ్య ‘అమ్మ’లో కీలక పరిణామాలు

Writer: Harika S 06:03 AM, 22 జూన్, 2026
అంతర్గత విభేదాల మధ్య ‘అమ్మ’లో కీలక పరిణామాలు

మలయాళ సినీ నటుల సంఘం ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్’ (AMMA) వార్షిక సర్వసభ్య సమావేశం అనంతరం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సంస్థ అధ్యక్షురాలు శ్వేతా మేనన్‌తో పాటు ఆమె నేతృత్వంలోని 17 మంది కార్యవర్గ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. సమావేశంలో సంస్థ ఆర్థిక లావాదేవీలు, వార్షిక ఆదాయ-వ్యయ నివేదికలపై సభ్యుల మధ్య తీవ్ర చర్చలు, వాగ్వాదాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. నివేదికలో స్పష్టత లేదని కొందరు సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన శ్వేతా మేనన్, గత కమిటీలకు సంబంధించిన అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. తాను ఎవరి ప్రభావంలోనూ పనిచేయనని, స్వతంత్రంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. ఈ వివాదంపై కేరళ సాంస్కృతిక శాఖ మంత్రి పి.సి. విష్ణునాథ్ స్పందిస్తూ, ఇది సంస్థ అంతర్గత వ్యవహారమని, ప్రభుత్వం జోక్యం చేసుకునే అవసరం లేదని తెలిపారు. కొత్త నాయకత్వం బాధ్యతలు చేపట్టే వరకు తాత్కాలిక కమిటీ ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు

అరుదైన రికార్డుకు సిద్ధమైన లేడీ సూపర్‌స్టార్‌...

అరుదైన రికార్డుకు సిద్ధమైన లేడీ సూపర్‌స్టార్‌...

మాస్‌ టచ్‌తో అరుణ్ విజయ్‌ ‘AV38’

మాస్‌ టచ్‌తో అరుణ్ విజయ్‌ ‘AV38’

ట్యాగ్లు
అమ్మశ్వేతా మేనన్మలయాళ సినీ పరిశ్రమఅమ్మ రాజీనామాలుమలయాళ నటుల సంఘంకేరళ సినిమావినోద వార్తలుసినీ పరిశ్రమకేరళ వార్తలుశ్వేతా మేనన్ రాజీనామా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్రామీణ ప్రేమకథతో మ్యాజిక్ చేస్తుందా?
సినిమాలు

గ్రామీణ ప్రేమకథతో మ్యాజిక్ చేస్తుందా?

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఆపిల్‌ నుంచి భారీ ప్రొడక్ట్‌ లాంచ్‌లు..
టెక్నాలజీ

ఆపిల్‌ నుంచి భారీ ప్రొడక్ట్‌ లాంచ్‌లు..

గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌
జనరల్

గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?
సినిమాలు

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి
రాజకీయాలు

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి
జనరల్

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ
సినిమాలు

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..
టెక్నాలజీ

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!
సినిమాలు

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!

విద్యార్థులపై పోలీసుల చర్యలపై పార్లమెంట్‌లో చర్చ
జనరల్

విద్యార్థులపై పోలీసుల చర్యలపై పార్లమెంట్‌లో చర్చ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!