6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయ్ జన నయగన్ మూవీ కి మద్రాస్ హైకోర్టు లో ఎదురు దెబ్బ

Writer: Priya 12:52 PM, 27 జనవరి, 2026
విజయ్ జన నయగన్ మూవీ కి మద్రాస్ హైకోర్టు లో ఎదురు దెబ్బ

విజయ్, హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు మరోసారి అడ్డంకి ఎదురైంది. ఈ సినిమాకు సంబంధించి మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు రద్దు చేయడంతో, ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు అవకాశం లేకపోయినట్లు స్పష్టమైంది.

‘జన నాయగన్’కు U/A సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఆదేశాలను పక్కన పెట్టిన హైకోర్టు, సెన్సార్ విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కి మరింత సమయం ఇవ్వాల్సిందిగా సూచించింది. సీబీఎఫ్‌సీ నుంచి సర్టిఫికెట్ వచ్చే వరకు సినిమా విడుదల చేయరాదని స్పష్టం చేసింది. అలాగే, చిత్రాన్ని రీవైజ్ కమిటీ పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాలతో ‘జన నాయగన్’ విడుదల మరింత ఆలస్యం కానున్నది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రామాయణ’పై సందీప్‌ వంగా ప్రశంసలు

‘రామాయణ’పై సందీప్‌ వంగా ప్రశంసలు

‘కేసరి 2’ ప్రమోషన్లలో నాకు అన్యాయం జరిగింది- రెజీనా కసాండ్రా

‘కేసరి 2’ ప్రమోషన్లలో నాకు అన్యాయం జరిగింది- రెజీనా కసాండ్రా

ఓర్పు, కృతజ్ఞతకు ప్రతీకగా మలైకా అరోరా కొత్త టాటూ

ఓర్పు, కృతజ్ఞతకు ప్రతీకగా మలైకా అరోరా కొత్త టాటూ

రామాయణం కోసం రణ్‌బీర్‌ కష్టం.. భర్తపై అలియా భట్ ప్రశంసలు

రామాయణం కోసం రణ్‌బీర్‌ కష్టం.. భర్తపై అలియా భట్ ప్రశంసలు

‘రామాయణ’పై రాజమౌళి ప్రశంసలు

‘రామాయణ’పై రాజమౌళి ప్రశంసలు

జైలర్ 2 విజయం తర్వాత మరో తమిళ సినిమాపై నాగవంశీ కన్ను?

జైలర్ 2 విజయం తర్వాత మరో తమిళ సినిమాపై నాగవంశీ కన్ను?

ట్యాగ్లు
జన నాయగన్ సినిమావిజయ్హెచ్ వినోద్మద్రాస్ హైకోర్టుసెన్సార్ వివాదంCBFCసినిమా విడుదల ఆలస్యం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సైబర్‌ భద్రతకు OpenAI కొత్త AI మోడల్‌..
టెక్నాలజీ

సైబర్‌ భద్రతకు OpenAI కొత్త AI మోడల్‌..

తుఫాన్ బాధిత రైతులకు అండగా ఉంటాం - చంద్రబాబు భరోసా
జనరల్

తుఫాన్ బాధిత రైతులకు అండగా ఉంటాం - చంద్రబాబు భరోసా

ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణను గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు
జనరల్

ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణను గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు

లినక్స్‌లో 948 భద్రతా లోపాల గుర్తింపు..
టెక్నాలజీ

లినక్స్‌లో 948 భద్రతా లోపాల గుర్తింపు..

కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం
జనరల్

కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం

భార్యాభర్తల వివాదంలోకి చాట్‌జీపీటీ.. అసలేం జరిగింది?
జనరల్

భార్యాభర్తల వివాదంలోకి చాట్‌జీపీటీ.. అసలేం జరిగింది?

గాంధీ భవన్ కు మంథని నియోజకవర్గ  కాంగ్రెస్ కార్యకర్తలు
రాజకీయాలు

గాంధీ భవన్ కు మంథని నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు

మహాశక్తి సినిమా రివ్యూ: నయనతార నటన సినిమాను నిలబెట్టిందా?
రివ్యూలు

మహాశక్తి సినిమా రివ్యూ: నయనతార నటన సినిమాను నిలబెట్టిందా?

ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారానికి సీఎం విజయ్‌..
జనరల్

ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారానికి సీఎం విజయ్‌..

బాక్సాఫీస్ వద్ద రామాయణ ప్రభంజనం..తొలి రోజే భారీ వసూళ్లు!
గాసిప్స్

బాక్సాఫీస్ వద్ద రామాయణ ప్రభంజనం..తొలి రోజే భారీ వసూళ్లు!

విడుదలకు ముందే సమ్మర్ హాలిడేస్‌కు ఓటీటీ డీల్
ఓటీటీ

విడుదలకు ముందే సమ్మర్ హాలిడేస్‌కు ఓటీటీ డీల్

వీడియోకాన్‌ మాజీ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా తీసినట్లు ఎన్‌సీఎల్‌టీ ప్రకటన..
బిజినెస్

వీడియోకాన్‌ మాజీ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా తీసినట్లు ఎన్‌సీఎల్‌టీ ప్రకటన..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!