10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓవర్సీస్‌లో ‘కిల్లర్‌’కు భారీ బజ్‌

Writer: Pooja 02:23 PM, 10 ఆగస్టు, 2026
ఓవర్సీస్‌లో ‘కిల్లర్‌’కు భారీ బజ్‌

వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కిల్లర్‌’ అంతర్జాతీయ విడుదల దిశగా మరో కీలక అడుగు వేసింది. ఈ సినిమా ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను ఓఎంజీ పిక్చర్స్ సొంతం చేసుకుంది. పూర్వాజ్‌ రచన, దర్శకత్వం, నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జ్యోతి పూర్వజ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌, మిస్టరీ, యాక్షన్‌, థ్రిల్లర్‌, ఎమోషనల్‌ డ్రామా అంశాల కలయికగా రూపొందుతున్న ఈ చిత్రం అమెరికా, యూరప్‌, కెనడా, అరబ్‌ దేశాలు, మలేషియా, న్యూజిలాండ్‌, రష్యా తదితర ప్రాంతాల్లో విడుదల కానుంది.

‘కిల్లర్‌’లో జ్యోతి పూర్వజ్‌ రానియా, రక్తిక, జూలియా, సియా తదితర విభిన్న షేడ్స్‌తో పాటు ఏఐ ఆధారిత అవతార్‌లోనూ కనిపించనున్నారు. సినిమాకు వీఎఫ్‌ఎక్స్, సౌండ్‌ డిజైన్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, విజువల్‌ వరల్డ్‌ బిల్డింగ్‌పై మేకర్స్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే విడుదలైన ఓవర్సీస్‌ రైట్స్‌ పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. థియేట్రికల్‌ రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన తర్వాత మరిన్ని ఓవర్సీస్‌ ప్రాంతాలను కూడా చేర్చనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్టార్‌ హీరోల సినిమాల గ్యాప్‌.. సంక్షోభంలో థియేటర్లు

స్టార్‌ హీరోల సినిమాల గ్యాప్‌.. సంక్షోభంలో థియేటర్లు

అరుదైన రికార్డుకు సిద్ధమైన లేడీ సూపర్‌స్టార్‌...

అరుదైన రికార్డుకు సిద్ధమైన లేడీ సూపర్‌స్టార్‌...

మాస్‌ టచ్‌తో అరుణ్ విజయ్‌ ‘AV38’

మాస్‌ టచ్‌తో అరుణ్ విజయ్‌ ‘AV38’

రెండేళ్లుగా ప్రేమలో ఉన్నా - దుషారా విజయన్‌

రెండేళ్లుగా ప్రేమలో ఉన్నా - దుషారా విజయన్‌

మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..

మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్

ట్యాగ్లు
కిల్లర్ సినిమాజ్యోతి పూర్వజ్పూర్వాజ్ఓఎంజీ పిక్చర్స్సూపర్ షీసైన్స్ ఫిక్షన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యార్థుల ఆందోళనపై పార్లమెంట్‌లో అమిత్‌ షా
జనరల్

విద్యార్థుల ఆందోళనపై పార్లమెంట్‌లో అమిత్‌ షా

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు
రాజకీయాలు

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు
సినిమాలు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..
జనరల్

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం
జనరల్

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..
జనరల్

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన
జనరల్

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన

అరుదైన రికార్డుకు సిద్ధమైన లేడీ సూపర్‌స్టార్‌...
సినిమాలు

అరుదైన రికార్డుకు సిద్ధమైన లేడీ సూపర్‌స్టార్‌...

సీవోఈపై బీసీసీఐ ఫోకస్‌..
క్రీడలు

సీవోఈపై బీసీసీఐ ఫోకస్‌..

పెళ్లిపై సారా టెండూల్కర్‌ క్లారిటీ
జనరల్

పెళ్లిపై సారా టెండూల్కర్‌ క్లారిటీ

ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండా : సీఎం చంద్రబాబు
జనరల్

ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండా : సీఎం చంద్రబాబు

పోలీసుల లాఠీచార్జ్‌పై మరోసారి రాహుల్‌ గాంధీ విమర్శలు
జనరల్

పోలీసుల లాఠీచార్జ్‌పై మరోసారి రాహుల్‌ గాంధీ విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!