25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘జైలర్ 2’ సెకండ్ సింగిల్‌కు టైమ్ లాక్...

Writer: Harika S 11:50 AM, 25 సెప్టెంబర్, 2026
‘జైలర్ 2’ సెకండ్ సింగిల్‌కు టైమ్ లాక్...

సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’. ‘జైలర్’ భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా నుంచి మేకర్స్ వరుసగా అప్‌డేట్స్ విడుదల చేస్తూ ఆసక్తిని పెంచుతున్నారు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ సింగిల్‌కు మంచి స్పందన లభించింది.

ఇప్పుడు రెండో సాంగ్‌ను కూడా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ‘వన్ సన్ వన్ మూన్’ పేరుతో రూపొందిన ఈ మాస్ సాంగ్‌ను ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రజినీకాంత్ స్టైలిష్ లుక్‌తో కూడిన పోస్టర్‌ను విడుదల చేసి పాట టైమ్‌ను లాక్ చేశారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ‘జైలర్ 2’ అక్టోబర్ 15న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మేకర్స్

చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మేకర్స్

‘మిషన్‌ కశ్మీర్‌’ నుంచి ‘ది ప్యారడైజ్‌’ వరకు.. సొనాలీ కులకర్ణి ప్రయాణం

‘మిషన్‌ కశ్మీర్‌’ నుంచి ‘ది ప్యారడైజ్‌’ వరకు.. సొనాలీ కులకర్ణి ప్రయాణం

రిలేషన్‌షిప్స్‌పై కాశ్మీరా షా కీలక వ్యాఖ్యలు..

రిలేషన్‌షిప్స్‌పై కాశ్మీరా షా కీలక వ్యాఖ్యలు..

ది ప్యారడైజ్‌ - కాయదు లోహర్ పాత్రపై చర్చ?

ది ప్యారడైజ్‌ - కాయదు లోహర్ పాత్రపై చర్చ?

అనిమల్‌ 2కు ముందే మరో అనిమల్ చూపిస్తున్న రణబీర్!
ట్యాగ్లు
జైలర్ 2రజినీకాంత్నెల్సన్ దిలీప్‌కుమార్అనిరుద్ రవిచందర్వన్ సన్ వన్ మూన్కోలీవుడ్సన్ పిక్చర్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

అనిమల్‌ 2కు ముందే మరో అనిమల్ చూపిస్తున్న రణబీర్!

కల్కి 2 - నాగ్ అశ్విన్ ప్రణాళికా ఏంటి?

కల్కి 2 - నాగ్ అశ్విన్ ప్రణాళికా ఏంటి?

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు
జనరల్

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు

అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..
సినిమాలు

అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం
జనరల్

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ
జనరల్

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ

చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మేకర్స్
సినిమాలు

చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మేకర్స్

‘మిషన్‌ కశ్మీర్‌’ నుంచి ‘ది ప్యారడైజ్‌’ వరకు.. సొనాలీ కులకర్ణి ప్రయాణం
సినిమాలు

‘మిషన్‌ కశ్మీర్‌’ నుంచి ‘ది ప్యారడైజ్‌’ వరకు.. సొనాలీ కులకర్ణి ప్రయాణం

హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాలు..
రాజకీయాలు

హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాలు..

యూఎన్‌ వేదికగా నెతన్యాహు వర్సెస్‌ మమ్దానీ..
రాజకీయాలు

యూఎన్‌ వేదికగా నెతన్యాహు వర్సెస్‌ మమ్దానీ..

చైనా-అమెరికా రుచుల కలయిక.. జిన్‌పింగ్‌కు ట్రంప్‌ ప్రత్యేక విందు
జనరల్

చైనా-అమెరికా రుచుల కలయిక.. జిన్‌పింగ్‌కు ట్రంప్‌ ప్రత్యేక విందు

భారీ వర్షాలతో ఏపీకి ఊరట.. జలాశయాలకు మళ్లీ వరద ప్రవాహాలు
జనరల్

భారీ వర్షాలతో ఏపీకి ఊరట.. జలాశయాలకు మళ్లీ వరద ప్రవాహాలు

శ్రీకాకుళంలో ఉద్ధృతంగా వంశధార.. గొట్టా బ్యారేజీ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక
జనరల్

శ్రీకాకుళంలో ఉద్ధృతంగా వంశధార.. గొట్టా బ్యారేజీ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక

హఫీజ్‌ సయీద్‌పై ప్రశ్న.. స్పందించకుండానే వెళ్లిపోయిన షెహబాజ్‌ షరీఫ్‌
జనరల్

హఫీజ్‌ సయీద్‌పై ప్రశ్న.. స్పందించకుండానే వెళ్లిపోయిన షెహబాజ్‌ షరీఫ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!