26, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘జైలర్ 2’ ప్రమోషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. మేకర్స్ ప్లాన్ ఏంటి?

Writer: Harika S 08:15 AM, 26 సెప్టెంబర్, 2026
‘జైలర్ 2’ ప్రమోషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. మేకర్స్ ప్లాన్ ఏంటి?

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’. అక్టోబర్ 15న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ కోసం అనుసరిస్తున్న వ్యూహం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ‘జైలర్’ తొలి భాగంలో అనిరుధ్ సంగీతంతో వచ్చిన ‘హుకుమ్’ వంటి మాస్ ఆంథమ్‌లు సినిమాపై భారీ హైప్‌ను తీసుకొచ్చాయి.

అయితే ‘జైలర్ 2’ విషయంలో మాత్రం ప్రమోషన్స్‌ను మేకర్స్ భిన్నంగా ప్రారంభించారు. ‘అలా బొలేలో’, ‘వన్ సన్ వన్ మూన్’ వంటి మెలోడీ, సాఫ్ట్ ట్రాక్స్‌ను ముందుగా విడుదల చేస్తున్నారు. రజినీకాంత్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా హై-వోల్టేజ్ పాటను ఆశించిన కొందరు అభిమానులకు ఈ పాటలు ఆశించిన స్థాయిలో కిక్ ఇవ్వలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కీలకమైన మాస్ సాంగ్, ట్రైలర్, ఇతర సర్‌ప్రైజ్‌లను రిలీజ్‌కు ముందు దశలో విడుదల చేయాలనే ఉద్దేశంతోనే ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి రాబోయే రోజుల్లో ‘జైలర్ 2’ ప్రమోషన్స్ ఏ స్థాయిలో హైప్ పెంచుతాయో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన చిరు.. ఇక ‘విశ్వంభర’ పరిస్థితి ఏంటి?

‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన చిరు.. ఇక ‘విశ్వంభర’ పరిస్థితి ఏంటి?

‘జైలర్ 2’ పాటలకు తగ్గిన మాస్ హైప్?

‘జైలర్ 2’ పాటలకు తగ్గిన మాస్ హైప్?

తెలుగు సోషల్ మీడియాను బాగానే ఫాలో అవుతున్న మెగాస్టార్?

తెలుగు సోషల్ మీడియాను బాగానే ఫాలో అవుతున్న మెగాస్టార్?

కార్తీక్ సుబ్బరాజ్ సినిమాపై బాయ్‌కాట్ సెగ !

కార్తీక్ సుబ్బరాజ్ సినిమాపై బాయ్‌కాట్ సెగ !

వివాదంపై స్పందించిన సంపూర్ణేశ్ బాబు

వివాదంపై స్పందించిన సంపూర్ణేశ్ బాబు

మెగాస్టార్‌పై సందీప్ కిషన్ ఎమోషనల్.. ఆ మాటలు వైరల్!

మెగాస్టార్‌పై సందీప్ కిషన్ ఎమోషనల్.. ఆ మాటలు వైరల్!

ట్యాగ్లు
జైలర్ 2రజినీకాంత్నెల్సన్ దిలీప్‌కుమార్అనిరుధ్ రవిచందర్జైలర్ 2 ప్రమోషన్స్తమిళ సినిమాజైలర్ సీక్వెల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన చిరు.. ఇక ‘విశ్వంభర’ పరిస్థితి ఏంటి?
సినిమాలు

‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన చిరు.. ఇక ‘విశ్వంభర’ పరిస్థితి ఏంటి?

‘జైలర్ 2’ పాటలకు తగ్గిన మాస్ హైప్?
సినిమాలు

‘జైలర్ 2’ పాటలకు తగ్గిన మాస్ హైప్?

తెలుగు సోషల్ మీడియాను బాగానే ఫాలో అవుతున్న మెగాస్టార్?
సినిమాలు

తెలుగు సోషల్ మీడియాను బాగానే ఫాలో అవుతున్న మెగాస్టార్?

కార్తీక్ సుబ్బరాజ్ సినిమాపై బాయ్‌కాట్ సెగ !
సినిమాలు

కార్తీక్ సుబ్బరాజ్ సినిమాపై బాయ్‌కాట్ సెగ !

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వెంటనే ఓపీ సేవలు.. కీలక ఆదేశాలు
జనరల్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వెంటనే ఓపీ సేవలు.. కీలక ఆదేశాలు

‘జైలర్ 2’ ప్రమోషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. మేకర్స్ ప్లాన్ ఏంటి?
సినిమాలు

‘జైలర్ 2’ ప్రమోషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. మేకర్స్ ప్లాన్ ఏంటి?

తెలంగాణ భవన్‌లో కేటీఆర్ కీలక భేటీ...
రాజకీయాలు

తెలంగాణ భవన్‌లో కేటీఆర్ కీలక భేటీ...

ఢిల్లీ, పశ్చిమ యూపీకి వర్ష హెచ్చరిక.. భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు
జనరల్

ఢిల్లీ, పశ్చిమ యూపీకి వర్ష హెచ్చరిక.. భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు

ట్రాఫిక్ డైవర్షన్స్‌తో బస్సులు బంద్.. హైదరాబాద్ మెట్రోకు పెరిగిన రద్దీ
జనరల్

ట్రాఫిక్ డైవర్షన్స్‌తో బస్సులు బంద్.. హైదరాబాద్ మెట్రోకు పెరిగిన రద్దీ

వివాదంపై స్పందించిన సంపూర్ణేశ్ బాబు
సినిమాలు

వివాదంపై స్పందించిన సంపూర్ణేశ్ బాబు

మెగాస్టార్‌పై సందీప్ కిషన్ ఎమోషనల్.. ఆ మాటలు వైరల్!
సినిమాలు

మెగాస్టార్‌పై సందీప్ కిషన్ ఎమోషనల్.. ఆ మాటలు వైరల్!

తొలి అడుగులోనే ఎమోషనల్ అయిన జాసన్ సంజయ్.. కారణం ఇదే!
సినిమాలు

తొలి అడుగులోనే ఎమోషనల్ అయిన జాసన్ సంజయ్.. కారణం ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!