Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

యాక్షన్ థ్రిల్లర్‌తో రీ-ఎంట్రీకి శంకర్ రెడీ?

03:55 PM, 28 మే, 2026
యాక్షన్ థ్రిల్లర్‌తో రీ-ఎంట్రీకి శంకర్ రెడీ?

ఒకప్పుడు తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన శంకర్ ప్రస్తుతం వరుస డిజాస్టర్స్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ ఆయన ఇప్పుడు భారీ చారిత్రక చిత్రం ‘వేల్పారి’పై ఫోకస్ పెట్టారు. సు. వెంటేశన్ రాసిన వీర యుగ నాయగన్ వేల్ పారీ నవల ఆధారంగా ఈ సినిమాను మూడు భాగాల భారీ హిస్టారికల్ ఎపిక్‌గా రూపొందించనున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నట్లు సమాచారం.

ఇక వేల్పారికు ముందు శంకర్ ఒక యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇండియన్ 2, గేమ్ చేంజర్ డిజాస్టర్స్ తర్వాత తనను తాను మళ్లీ నిరూపించుకోవడానికి ఆయన ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. పూర్తిగా స్క్రీన్‌ప్లే ఆధారితంగా ఉండే ఈ సినిమాలో ఇద్దరు యువ హీరోలతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెళ్లిపై కామెంట్స్‌కు షమితా ఘాటైన స్పందన

పెళ్లిపై కామెంట్స్‌కు షమితా ఘాటైన స్పందన

‘పుష్ప’ పాత్రపై సునీల్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘పుష్ప’ పాత్రపై సునీల్ ఆసక్తికర వ్యాఖ్యలు

సూర్య కొత్త సినిమా ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ డేట్ ఫిక్స్

సూర్య కొత్త సినిమా ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ డేట్ ఫిక్స్

పెద్ది’లో ఆ ఒక్క డైలాగ్‌కు 78 టేక్స్‌: బొమన్‌ ఇరానీ...

పెద్ది’లో ఆ ఒక్క డైలాగ్‌కు 78 టేక్స్‌: బొమన్‌ ఇరానీ...

కమల్‌ హాసన్‌కు భాగ్యశ్రీ ప్రామిస్‌....

కమల్‌ హాసన్‌కు భాగ్యశ్రీ ప్రామిస్‌....

శేఖర్ మోడల్ నటిస్తూ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం
ట్యాగ్లు
శంకర్వేల్పారి సినిమాతమిళ సినిమాఇండియన్ 2గేమ్ చేంజర్కోలీవుడ్ న్యూస్యాక్షన్ థ్రిల్లర్హిస్టారికల్ ఎపిక్సినిమా అప్‌డేట్స్సినిమా వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి

శేఖర్ మోడల్ నటిస్తూ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాలుగు రాష్ట్రాల్లో సీఎంల మార్పు సంచలనం
జనరల్

నాలుగు రాష్ట్రాల్లో సీఎంల మార్పు సంచలనం

రాజ్‌కుమార్ రావు ‘దాదా’ లుక్ వైరల్
జనరల్

రాజ్‌కుమార్ రావు ‘దాదా’ లుక్ వైరల్

‘పెద్ది’ ప్రమోషన్స్‌కు కొత్త ఊపు తెచ్చిన “మస్సా మస్సా” సాంగ్
సినిమాలు

‘పెద్ది’ ప్రమోషన్స్‌కు కొత్త ఊపు తెచ్చిన “మస్సా మస్సా” సాంగ్

ప్రపంచ రికార్డు సాధించిన ఇషా సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
క్రీడలు

ప్రపంచ రికార్డు సాధించిన ఇషా సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

బీఆర్ఎస్ నేతలపై మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్
రాజకీయాలు

బీఆర్ఎస్ నేతలపై మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్

రెండు రోజుల్లో తెలంగాణను తాకనున్న రుతుపవనాలు
జనరల్

రెండు రోజుల్లో తెలంగాణను తాకనున్న రుతుపవనాలు

సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా
జనరల్

సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా

మాజీ మంత్రి బోడ జనార్ధన్ టీఆర్ఎస్‌లోకి ఎంట్రీ
రాజకీయాలు

మాజీ మంత్రి బోడ జనార్ధన్ టీఆర్ఎస్‌లోకి ఎంట్రీ

పాయల్ శంకర్‌పై తప్పుడు ఆరోపణలు? బీజేపీ ఫైర్
రాజకీయాలు

పాయల్ శంకర్‌పై తప్పుడు ఆరోపణలు? బీజేపీ ఫైర్

యాక్షన్ థ్రిల్లర్‌తో రీ-ఎంట్రీకి శంకర్ రెడీ?
సినిమాలు

యాక్షన్ థ్రిల్లర్‌తో రీ-ఎంట్రీకి శంకర్ రెడీ?

పెళ్లిపై కామెంట్స్‌కు షమితా ఘాటైన స్పందన
సినిమాలు

పెళ్లిపై కామెంట్స్‌కు షమితా ఘాటైన స్పందన

‘పుష్ప’ పాత్రపై సునీల్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘పుష్ప’ పాత్రపై సునీల్ ఆసక్తికర వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!