26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విడుదలకు ముందే ఆసక్తి పెంచుతున్న ‘సింగ్ గీతమ్’

Writer: Harika S 03:31 PM, 21 మే, 2026
విడుదలకు ముందే ఆసక్తి పెంచుతున్న ‘సింగ్ గీతమ్’

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సింగ్ గీతమ్’ సినిమా విడుదలకు ముందే సినీ వర్గాల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. నాగ్ అశ్విన్, అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 11న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఈ సినిమా వినోదాత్మకంగా, సింగీతం ప్రత్యేకమైన కథనం మరియు క్రియేటివిటీతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతుందనే అంచనాలు పెరిగాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ ట్విస్ట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కథలో ఉండే ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్‌ను చిత్రబృందం పూర్తిగా సీక్రెట్‌గా ఉంచినట్లు సమాచారం. థియేటర్లలో ప్రేక్షకులకు ఫ్రెష్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ట్విస్ట్‌ను బయటకు చెప్పకుండా జాగ్రత్త పడుతున్నారట. ఈ ట్విస్ట్ సినిమాకే ప్రధాన హైలైట్ అవుతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘కేజీఎఫ్‌’లా ‘టాక్సిక్‌’ను ఆదరించండి - యష్‌

‘కేజీఎఫ్‌’లా ‘టాక్సిక్‌’ను ఆదరించండి - యష్‌

నేను ఇలాంటి కథ రాయలేను – సందీప్ రెడ్డి వంగా

నేను ఇలాంటి కథ రాయలేను – సందీప్ రెడ్డి వంగా

ఎల్ఐకే నుంచి కియారా ఎస్కేప్...నయన్ భర్త కామెంట్స్ వైరల్

ఎల్ఐకే నుంచి కియారా ఎస్కేప్...నయన్ భర్త కామెంట్స్ వైరల్

సంక్రాంతి బరిలో స్టార్ హీరోల జాతర

సంక్రాంతి బరిలో స్టార్ హీరోల జాతర

ఈ హీరోలకు హిట్ ఎప్పుడు వస్తుంది?

ఈ హీరోలకు హిట్ ఎప్పుడు వస్తుంది?

‘అధీర’ పరిస్థితిపై ఇంకా రాని క్లారిటీ

‘అధీర’ పరిస్థితిపై ఇంకా రాని క్లారిటీ

ట్యాగ్లు
సింగ్‌గీతమ్సింగీతంశ్రీనివాసరావునాగ్‌అశ్విన్తెలుగుసినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ దూకుడు...రాహుల్‌కూ పెరిగిన ఎంగేజ్‌మెంట్‌
జనరల్

ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ దూకుడు...రాహుల్‌కూ పెరిగిన ఎంగేజ్‌మెంట్‌

ఎస్‌డీవీ టెక్నాలజీలో టాటా దూకుడు.. సియెర్రా ఈవీతో కొత్త ఫీచర్లు
టెక్నాలజీ

ఎస్‌డీవీ టెక్నాలజీలో టాటా దూకుడు.. సియెర్రా ఈవీతో కొత్త ఫీచర్లు

రాఖీ పండుగతో కళకళలాడనున్న మార్కెట్లు.. భారీగా అమ్మకాలు
జనరల్

రాఖీ పండుగతో కళకళలాడనున్న మార్కెట్లు.. భారీగా అమ్మకాలు

సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు భారీ ఆర్డర్‌
బిజినెస్

సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు భారీ ఆర్డర్‌

‘కేజీఎఫ్‌’లా ‘టాక్సిక్‌’ను ఆదరించండి - యష్‌
సినిమాలు

‘కేజీఎఫ్‌’లా ‘టాక్సిక్‌’ను ఆదరించండి - యష్‌

నేను ఇలాంటి కథ రాయలేను – సందీప్ రెడ్డి వంగా
సినిమాలు

నేను ఇలాంటి కథ రాయలేను – సందీప్ రెడ్డి వంగా

కొండా సురేఖ అంశం పై ఏఐసీసీకి రిపోర్ట్ ఇచ్చిన పీసీసీ చీఫ్
జనరల్

కొండా సురేఖ అంశం పై ఏఐసీసీకి రిపోర్ట్ ఇచ్చిన పీసీసీ చీఫ్

డిప్యూటీ సీఎం ఇంటి ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా
జనరల్

డిప్యూటీ సీఎం ఇంటి ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా

ధాన్యం బకాయిల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
జనరల్

ధాన్యం బకాయిల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో ఆడేందుకు అనయా బంగర్‌కు అనుమతి
క్రీడలు

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో ఆడేందుకు అనయా బంగర్‌కు అనుమతి

గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన ప్రజ్ఞానంద
క్రీడలు

గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన ప్రజ్ఞానంద

యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సబలెంక, జొకోవిచ్‌కు షాక్
క్రీడలు

యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సబలెంక, జొకోవిచ్‌కు షాక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!