27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఇడుపు కాయితం’ నుంచి ‘శ్రీలత సాంగ్’.. ఆకట్టుకుంటున్న ప్రోమో!

Writer: Nithish 10:08 AM, 27 ఆగస్టు, 2026
‘ఇడుపు కాయితం’ నుంచి ‘శ్రీలత సాంగ్’.. ఆకట్టుకుంటున్న ప్రోమో!

ప్రియదర్శి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’. తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటి నాగదుర్గ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఎంటర్‌టైనింగ్ డ్రామాకు వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాస్, సుకుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రియదర్శి పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమాలోని ‘శ్రీలత సాంగ్’ ప్రోమోను విడుదల చేసింది.

కొత్తగా పెళ్లైన శ్రీలత, శ్రీనివాస్ జంట మధ్య సాగే రొమాంటిక్ పాటగా దీనిని తెరకెక్కించారు. ‘ఓ శ్రీలత.. శ్రీలత..’ అంటూ సాగే ఈ పాటకు సురేష్ బొబ్బిలి మెలోడీ ప్రధానంగా ఆకట్టుకునేలా సంగీతం అందించారు. ప్రోమోకు మంచి స్పందన వస్తుండగా, పాట పూర్తి వెర్షన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తెలంగాణ నేటివిటీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హీరోగా దేవిశ్రీ ఎలా ఉన్నారంటే?

హీరోగా దేవిశ్రీ ఎలా ఉన్నారంటే?

అనిల్ మూవీ షూటింగ్‌లో స్పీడ్ పెరిగిందా?

అనిల్ మూవీ షూటింగ్‌లో స్పీడ్ పెరిగిందా?

త్రిష, తమన్నా కాంబోలో నందిని రెడ్డి సినిమా?

త్రిష, తమన్నా కాంబోలో నందిని రెడ్డి సినిమా?

‘రోమాంచకం’ ట్రైలర్‌కు ప్రభాస్ ఫిదా..

‘రోమాంచకం’ ట్రైలర్‌కు ప్రభాస్ ఫిదా..

బాలీవుడ్‌లో అశ్లీలతపై కంగనా రనౌత్ ఫైర్

బాలీవుడ్‌లో అశ్లీలతపై కంగనా రనౌత్ ఫైర్

ఫౌజీలో ప్రభాస్‌ను చూస్తే షాకవ్వాల్సిందే?

ఫౌజీలో ప్రభాస్‌ను చూస్తే షాకవ్వాల్సిందే?

ట్యాగ్లు
ఇడుపు కాయితంప్రియదర్శిశ్రీలత సాంగ్నాగదుర్గసురేష్ బొబ్బిలితెలంగాణ ఫోక్తెలుగు సినిమాటాలీవుడ్బన్నీ వాస్సుకుమార్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
40 ఏళ్లకు ఉసేన్ బోల్ట్ ఎంగేజ్‌మెంట్..
జనరల్

40 ఏళ్లకు ఉసేన్ బోల్ట్ ఎంగేజ్‌మెంట్..

ఆకాశం నుంచి ఫోన్ డ్రాప్.. గిన్నిస్ రికార్డ్!
జనరల్

ఆకాశం నుంచి ఫోన్ డ్రాప్.. గిన్నిస్ రికార్డ్!

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి
రాజకీయాలు

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు
జనరల్

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక
క్రీడలు

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...
క్రీడలు

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...

మీరాలం బ్రిడ్జి పనులను పరిశీలించిన సీఎం
జనరల్

మీరాలం బ్రిడ్జి పనులను పరిశీలించిన సీఎం

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..
క్రీడలు

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..

దులీప్ ట్రోఫీ: వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ ఘన విజయం..
క్రీడలు

దులీప్ ట్రోఫీ: వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ ఘన విజయం..

కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం...
జనరల్

కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం...

ఎల్లమ్మ షూటింగ్‌లో హీరో డీఎస్పీ
సినిమాలు

ఎల్లమ్మ షూటింగ్‌లో హీరో డీఎస్పీ

ఆసియా క్రీడల్లో పతకం కొట్టడమే నా లక్ష్యం - మీరాబాయి చాను
క్రీడలు

ఆసియా క్రీడల్లో పతకం కొట్టడమే నా లక్ష్యం - మీరాబాయి చాను

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!