26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేను ఇలాంటి కథ రాయలేను – సందీప్ రెడ్డి వంగా

Writer: Pooja 10:59 AM, 26 ఆగస్టు, 2026
నేను ఇలాంటి కథ రాయలేను – సందీప్ రెడ్డి వంగా

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేరు చెప్పగానే ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి తీవ్రమైన భావోద్వేగాలు, హింసతో కూడిన సినిమాలు గుర్తుకొస్తాయి. ప్రస్తుతం ప్రభాస్‌తో ‘స్పిరిట్’ తెరకెక్కిస్తున్న ఆయన ‘రోమాంచకం’ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుమంత్ ప్రభాస్, అనంతిక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 3న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.

ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ తాను ‘యానిమల్’ సినిమా చేస్తున్న సమయంలో ‘రోమాంచకం’ కథ విన్నానని తెలిపారు. కథ విని చాలా నవ్వుకున్నానని, అందులో నిజాయితీ తనను ఆకట్టుకుందని చెప్పారు. తాను ఇలాంటి కథను రాయలేనని భావించి ఈ సినిమాను నిర్మించానని వెల్లడించారు. తన గత సినిమాలకు ‘A’ సర్టిఫికెట్ వచ్చినప్పటికీ, తొలిసారి తాను నిర్మించిన సినిమాకు క్లీన్ ‘U/A’ సర్టిఫికెట్ వచ్చిందని చెప్పారు. అయితే ‘స్పిరిట్‌’కు మాత్రం కచ్చితంగా ‘A’ సర్టిఫికెట్ వస్తుందని స్పష్టం చేశారు.

ట్రైలర్‌ను బట్టి ‘రోమాంచకం’ ఒక జెన్-జీ ప్రేమకథగా కనిపిస్తోంది. హీరో ఓ స్టార్టప్ కంపెనీని నడుపుతుండగా, ఆ ప్రయాణంలో హీరోయిన్ పరిచయం అవుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిన తర్వాత అలకలు, విభేదాలు, అడ్డంకులు ఎదురవుతాయి. ఈ ప్రేమకథ చివరకు ఎలాంటి మలుపు తీసుకుంటుందనేదే సినిమా కథ. ప్రస్తుత యువత ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకుని, వారికి నచ్చేలా ఈ ప్రేమకథను తెరకెక్కించినట్లు ట్రైలర్‌ ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రానికి వేణు దర్శకత్వం వహించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘కేజీఎఫ్‌’లా ‘టాక్సిక్‌’ను ఆదరించండి - యష్‌

‘కేజీఎఫ్‌’లా ‘టాక్సిక్‌’ను ఆదరించండి - యష్‌

ఎల్ఐకే నుంచి కియారా ఎస్కేప్...నయన్ భర్త కామెంట్స్ వైరల్

ఎల్ఐకే నుంచి కియారా ఎస్కేప్...నయన్ భర్త కామెంట్స్ వైరల్

సంక్రాంతి బరిలో స్టార్ హీరోల జాతర

సంక్రాంతి బరిలో స్టార్ హీరోల జాతర

ఈ హీరోలకు హిట్ ఎప్పుడు వస్తుంది?

ఈ హీరోలకు హిట్ ఎప్పుడు వస్తుంది?

‘అధీర’ పరిస్థితిపై ఇంకా రాని క్లారిటీ

‘అధీర’ పరిస్థితిపై ఇంకా రాని క్లారిటీ

ట్యాగ్లు
సందీప్ రెడ్డి వంగారోమాంచకంసుమంత్ ప్రభాస్అనంతికస్పిరిట్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
మహేష్‌తో సినిమా లేదన్న అనిల్ రావిపూడి

మహేష్‌తో సినిమా లేదన్న అనిల్ రావిపూడి

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సూర్యాపేట బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతుల గుర్తింపు
జనరల్

సూర్యాపేట బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతుల గుర్తింపు

కోదాడ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం
జనరల్

కోదాడ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం

రాజీనామాకు సిద్ధమైన మంత్రి నాగేంద్ర..
రాజకీయాలు

రాజీనామాకు సిద్ధమైన మంత్రి నాగేంద్ర..

యశ్ ‘టాక్సిక్’ నెగిటివ్ రివ్యూలపై ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్...
సినిమాలు

యశ్ ‘టాక్సిక్’ నెగిటివ్ రివ్యూలపై ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్...

వేడెక్కుతున్న పసిఫిక్‌...ఎల్‌నినోతో కరువు ముప్పు
జనరల్

వేడెక్కుతున్న పసిఫిక్‌...ఎల్‌నినోతో కరువు ముప్పు

టాక్సిక్‌ రివ్యూ:యష్‌ టాక్సిక్‌ అంచనాలను అందుకుందా?
రివ్యూలు

టాక్సిక్‌ రివ్యూ:యష్‌ టాక్సిక్‌ అంచనాలను అందుకుందా?

హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు
బిజినెస్

హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు

ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ దూకుడు...రాహుల్‌కూ పెరిగిన ఎంగేజ్‌మెంట్‌
జనరల్

ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ దూకుడు...రాహుల్‌కూ పెరిగిన ఎంగేజ్‌మెంట్‌

ఎస్‌డీవీ టెక్నాలజీలో టాటా దూకుడు.. సియెర్రా ఈవీతో కొత్త ఫీచర్లు
టెక్నాలజీ

ఎస్‌డీవీ టెక్నాలజీలో టాటా దూకుడు.. సియెర్రా ఈవీతో కొత్త ఫీచర్లు

రాఖీ పండుగతో కళకళలాడనున్న మార్కెట్లు.. భారీగా అమ్మకాలు
జనరల్

రాఖీ పండుగతో కళకళలాడనున్న మార్కెట్లు.. భారీగా అమ్మకాలు

సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు భారీ ఆర్డర్‌
బిజినెస్

సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు భారీ ఆర్డర్‌

‘కేజీఎఫ్‌’లా ‘టాక్సిక్‌’ను ఆదరించండి - యష్‌
సినిమాలు

‘కేజీఎఫ్‌’లా ‘టాక్సిక్‌’ను ఆదరించండి - యష్‌

కామెంట్స్ (1)

user
Akhilwarner31 గంటల క్రితం

Super andi Sandeep Reddy vanga garu 🙌