Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

16, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నాగ్ అశ్విన్ నిర్మాణంలో ‘సింగ్ గీతం’పై భారీ అంచనాలు

10:07 PM, 16 మే, 2026
నాగ్ అశ్విన్ నిర్మాణంలో ‘సింగ్ గీతం’పై భారీ అంచనాలు

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘సింగ్ గీతం’ నుంచి ‘హలో బాసు’ పాటను మేకర్స్ విడుదల చేశారు. సంగీతం, ఫాంటసీ కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే టీజర్‌తో మంచి స్పందనను అందుకుంది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ పాట పూర్తిగా ఫన్‌ఫుల్ ఎనర్జీతో ఆకట్టుకుంటోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, వంశీ, ఆర్.పీ. కృష్ణాంగ్ గాత్రం పాటకు ప్రత్యేక వైబ్ తీసుకొచ్చింది. ట్రెండీ లిరిక్స్‌తో ఈ సాంగ్ యూత్‌ను ఆకట్టుకుంటోందని యూనిట్ తెలిపింది.

సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ఇది చాలా ప్రత్యేకమైన, కొత్త ఎక్స్‌పెరిమెంట్ సినిమాగా తెలిపారు. ‘జాతిరత్నాలు’ తర్వాత తాను నిర్మిస్తున్న సినిమా ఇదేనని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని కూడా అదే స్థాయిలో ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. వచ్చే నెల 11 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బ్రేక్ తీసుకున్నా ఫిట్‌నెస్ వదలలేదన్న కీర్తి సురేశ్

బ్రేక్ తీసుకున్నా ఫిట్‌నెస్ వదలలేదన్న కీర్తి సురేశ్

విజయ్ ఆంటోనీ–శశి కాంబోలో కొత్త సాంగ్ విడుదల

విజయ్ ఆంటోనీ–శశి కాంబోలో కొత్త సాంగ్ విడుదల

‘సరిలేరు నీకెవ్వరు’పై షాకింగ్ కామెంట్స్

‘సరిలేరు నీకెవ్వరు’పై షాకింగ్ కామెంట్స్

సీనియర్ నటి పావలా శ్యామలకు అండగా దిల్ రాజు

సీనియర్ నటి పావలా శ్యామలకు అండగా దిల్ రాజు

అన్ని అంశాలతో నిండిన సినిమా: దర్శకుడు

అన్ని అంశాలతో నిండిన సినిమా: దర్శకుడు

పెద్ది మూవీపై  మెగాస్టార్ ట్వీట్
ట్యాగ్లు
సింగ్ గీతంహలో బాసు సాంగ్నాగ్ అశ్విన్సింగీతం శ్రీనివాసరావుదేవి శ్రీ ప్రసాద్వైజయంతి మూవీస్స్వప్న సినిమాస్మ్యూజికల్ ఫాంటసీతెలుగు సినిమాఫన్ సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి

పెద్ది మూవీపై మెగాస్టార్ ట్వీట్

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
త్రిష నిర్ణయంపై కోలీవుడ్‌లో చర్చలు
సినిమాలు

త్రిష నిర్ణయంపై కోలీవుడ్‌లో చర్చలు

ఐపీఎల్‌లో కంటెంట్ క్రియేషన్‌పై విరాట్ కోహ్లీ అసహనం
క్రీడలు

ఐపీఎల్‌లో కంటెంట్ క్రియేషన్‌పై విరాట్ కోహ్లీ అసహనం

బ్రేక్ తీసుకున్నా ఫిట్‌నెస్ వదలలేదన్న కీర్తి సురేశ్
సినిమాలు

బ్రేక్ తీసుకున్నా ఫిట్‌నెస్ వదలలేదన్న కీర్తి సురేశ్

అమెరికా–చైనా సంబంధాలపై మళ్లీ చర్చలు రేగాయి
జనరల్

అమెరికా–చైనా సంబంధాలపై మళ్లీ చర్చలు రేగాయి

నాగ్ అశ్విన్ నిర్మాణంలో ‘సింగ్ గీతం’పై భారీ అంచనాలు
సినిమాలు

నాగ్ అశ్విన్ నిర్మాణంలో ‘సింగ్ గీతం’పై భారీ అంచనాలు

వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం
జనరల్

వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం

బండి భగీరథ అరెస్ట్ : సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి
జనరల్

బండి భగీరథ అరెస్ట్ : సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన బండి సాయి భగీరథ్
జనరల్

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన బండి సాయి భగీరథ్

మా అబ్బాయిని  పోలీసులుకు  అప్పగించిన - కేంద్ర మంత్రి బండి సంజయ్
రాజకీయాలు

మా అబ్బాయిని పోలీసులుకు అప్పగించిన - కేంద్ర మంత్రి బండి సంజయ్

విజయ్ ఆంటోనీ–శశి కాంబోలో కొత్త సాంగ్ విడుదల
సినిమాలు

విజయ్ ఆంటోనీ–శశి కాంబోలో కొత్త సాంగ్ విడుదల

‘సరిలేరు నీకెవ్వరు’పై షాకింగ్ కామెంట్స్
సినిమాలు

‘సరిలేరు నీకెవ్వరు’పై షాకింగ్ కామెంట్స్

ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కమాండర్ హతం
జనరల్

ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కమాండర్ హతం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!