Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

శామ్‌దత్ డైరెక్షన్‌లో డోంట్‌స్లీప్.. ఫస్ట్ లుక్ రిలీజ్

06:33 AM, 5 ఏప్రిల్, 2026
శామ్‌దత్ డైరెక్షన్‌లో డోంట్‌స్లీప్.. ఫస్ట్ లుక్ రిలీజ్

తెలుగు సినీ పరిశ్రమలో సినిమాటోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్న శామ్‌దత్ ఇప్పుడు దర్శకుడిగా కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నారు. తండేల్, విరూపాక్ష, ఉప్పెన, ప్రస్ధానం వంటి హిట్ చిత్రాలకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పనిచేసిన ఆయన, ఇప్పుడు డోంట్ స్లీప్ అనే చిత్రంతో తెలుగులో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఇంతకు ముందు మలయాళంలో మమ్ముట్టి ప్రధాన పాత్రలో వచ్చిన ‘స్ట్రీట్ లైట్స్’ చిత్రాన్ని కూడా శామ్‌దత్ తెరకెక్కించారు. తన ప్రత్యేకమైన విజువల్ స్టైల్, కథ చెప్పే విధానంతో ఈసారి కూడా కొత్త అనుభూతిని అందించనున్నట్లు తెలుస్తోంది.

శామ్‌దత్ పుట్టినరోజు సందర్భంగా డోంట్ స్లీప్ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇది తెలుగులో అరుదుగా కనిపించే సైకాలజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ప్రేక్షకులకు విభిన్నమైన, ఉత్కంఠభరితమైన అనుభవాన్ని ఇవ్వబోతుందని చిత్రబృందం తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘పట్టుకో బాబా’ సాంగ్ లాంచ్‌తో సినిమా బజ్

‘పట్టుకో బాబా’ సాంగ్ లాంచ్‌తో సినిమా బజ్

నక్సలిజం దాదాపు అంతమైంది’.. డెడ్‌లైన్‌ వేళ అమిత్ షా ప్రకటన

నక్సలిజం దాదాపు అంతమైంది’.. డెడ్‌లైన్‌ వేళ అమిత్ షా ప్రకటన

శీతల మాత ఆలయంలో తొక్కిసలాట...8 మంది మృతి

శీతల మాత ఆలయంలో తొక్కిసలాట...8 మంది మృతి

బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ  సంచలన వ్యాఖ్యలు !

బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు !

హీరో విజయ్ కి భారీగా ఆస్తులు, నామినేషన్ లో వెల్లడి

హీరో విజయ్ కి భారీగా ఆస్తులు, నామినేషన్ లో వెల్లడి

ఈ ప్రమాదానికి అసలు బాధ్యుడు ఎవరు ?

ఈ ప్రమాదానికి అసలు బాధ్యుడు ఎవరు ?

వేగ లీల ఫస్ట్ లుక్ రిలీజ్.. ఆగస్టులో గ్రాండ్ రిలీజ్ ప్లాన్

వేగ లీల ఫస్ట్ లుక్ రిలీజ్.. ఆగస్టులో గ్రాండ్ రిలీజ్ ప్లాన్

కొడుకు మృతితో డైరెక్టర్ భారతి రాజాకు అనారోగ్యం

కొడుకు మృతితో డైరెక్టర్ భారతి రాజాకు అనారోగ్యం

ఐపీఎల్ 2026: గుజరాత్ పై పంజాబ్ ఘన విజయం... ధీటుగా ఆడిన కూపర్

ఐపీఎల్ 2026: గుజరాత్ పై పంజాబ్ ఘన విజయం... ధీటుగా ఆడిన కూపర్

NBK 111లో నయనతార ఔట్.. బాలయ్యకు జోడీగా ఆ యంగ్ హీరోయిన్‌?

NBK 111లో నయనతార ఔట్.. బాలయ్యకు జోడీగా ఆ యంగ్ హీరోయిన్‌?

ట్యాగ్లు
శామ్‌దత్డోంట్ స్లీప్ఫస్ట్ లుక్సైకాలజికల్ థ్రిల్లర్తెలుగు సినిమామమ్ముట్టిస్ట్రీట్ లైట్స్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: సొంత గ్రౌండ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి
క్రీడలు

ఐపీఎల్ 2026: సొంత గ్రౌండ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి

శ్రీజ డైరెక్షన్‌లో ‘కొత్త కొత్తగా’ సాంగ్ రిలీజ్
సినిమాలు

శ్రీజ డైరెక్షన్‌లో ‘కొత్త కొత్తగా’ సాంగ్ రిలీజ్

తెలంగాణ హైకోర్టు బిల్డింగ్‌కు శంకుస్థాపన చేసిన సుప్రీం కోర్టు సీజే..
న్యూస్

తెలంగాణ హైకోర్టు బిల్డింగ్‌కు శంకుస్థాపన చేసిన సుప్రీం కోర్టు సీజే..

ధురంధర్ స్ఫూర్తితో 'ఆపరేషన్ సిందూర్' స్టార్ట్ ?
సినిమాలు

ధురంధర్ స్ఫూర్తితో 'ఆపరేషన్ సిందూర్' స్టార్ట్ ?

ధురంధర్ పై కాపీ రచ్చ !
సినిమాలు

ధురంధర్ పై కాపీ రచ్చ !

‘జైలర్ 2’ పై సూపర్ అప్డేట్ ఇచ్చిన సూపర్ స్టార్ !
సినిమాలు

‘జైలర్ 2’ పై సూపర్ అప్డేట్ ఇచ్చిన సూపర్ స్టార్ !

మరో దేవుడి కథతో రాబోతున్న ప్రశాంత్ వర్మ..?
సినిమాలు

మరో దేవుడి కథతో రాబోతున్న ప్రశాంత్ వర్మ..?

మామిడి సీజన్‌లో జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు !
ఆరోగ్యం

మామిడి సీజన్‌లో జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు !

కృత్రిమ మేధస్సులో ఆధిపత్యం కోసం పోటీ !
టెక్నాలజీ

కృత్రిమ మేధస్సులో ఆధిపత్యం కోసం పోటీ !

‘రామాయణ’ రన్‌టైమ్ రివీల్ చేసిన రణ్‌బీర్ !
సినిమాలు

‘రామాయణ’ రన్‌టైమ్ రివీల్ చేసిన రణ్‌బీర్ !

విజయ్ దేవరకొండతో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ?
గాసిప్స్

విజయ్ దేవరకొండతో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ?

లెనిన్ రీషూట్ జరుగుతుందా ?
సినిమాలు

లెనిన్ రీషూట్ జరుగుతుందా ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!