12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎట్టకేలకు ‘పెద్ది’ పర్సెంటేజ్ వివాదంపై ఫిల్మ్ ఛాంబర్ అధికారిక ప్రెస్ నోట్ విడుదల!

Writer: Shivani K 09:18 PM, 23 మే, 2026
ఎట్టకేలకు ‘పెద్ది’ పర్సెంటేజ్ వివాదంపై ఫిల్మ్ ఛాంబర్ అధికారిక ప్రెస్ నోట్ విడుదల!

ఎట్టకేలకు ‘పెద్ది’ సినిమాకు సంబంధించిన పర్సెంటేజ్ వివాదంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఎగ్జిబిటర్ల పర్సెంటేజ్ విధానంపై జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఛాంబర్ అధ్యక్షుడు డి. సురేష్ బాబు సంతకంతో ఈ ప్రకటనను విడుదల చేశారు. గతంలో తన సంతకం లేకుండా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన లేఖ పూర్తిగా ఫేక్ అని ఆయన స్పష్టం చేశారు.

ఎగ్జిబిటర్ల కీలక సమావేశం అనంతరం అదే అంశంపై అధికారిక నిర్ణయం వెలువడింది. నిర్మాతలు ప్రతిపాదించిన షరతులను కాలపరిమితులతో చర్చించిన తర్వాత, వచ్చే భారీ సినిమా విడుదలకు ముందే లేదా 2026 జూన్ చివరి నాటికి కొత్త పర్సెంటేజ్ విధానాన్ని ఫైనల్ చేయాలని నిర్ణయించారు. అన్ని అంశాలను తెలంగాణ ఎగ్జిబిటర్లతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం ప్రకటిస్తామని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఊటీలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ కొత్త షెడ్యూల్ ప్రారంభం

‘రణబాలి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్‌తో కలిసి రష్మిక సందడి!

ప్రపంచవ్యాప్తంగా ‘రామాయణం’ సందడి.. 40 భాషల్లో విడుదలకు సన్నాహాలు!

సినీ ప్రయాణంపై అదితి రావు హైదరీ ఆసక్తికర వ్యాఖ్యలు..

ప్రభాస్‌ బర్త్‌డేకి ‘ఫౌజీ’ టీజర్‌ లేనట్టేనా?

ఆ ఘటన నాకు పునర్జన్మ లాంటిది - శ్రీకాంత్‌ అయ్యంగార్‌

ట్యాగ్లు
ఫిల్మ్ ఛాంబర్పెద్ది సినిమాపర్సెంటేజ్ వివాదంఎగ్జిబిటర్స్ అసోసియేషన్డి సురేష్ బాబుతెలుగు సినిమా ఇండస్ట్రీనిర్మాతలుథియేటర్ పాలసీతెలంగాణ ఫిల్మ్ ఛాంబర్సినిమా రూల్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓట్ల అక్రమాలపై పోరాటం ఆగదు.. కేంద్ర ఎన్నికల సంఘంపై మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు
రాజకీయాలు

ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కీలక అడుగు
రాజకీయాలు

ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కీలక అడుగు

ఊటీలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ కొత్త షెడ్యూల్ ప్రారంభం
సినిమాలు

ఊటీలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ కొత్త షెడ్యూల్ ప్రారంభం

‘రణబాలి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్‌తో కలిసి రష్మిక సందడి!
సినిమాలు

‘రణబాలి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్‌తో కలిసి రష్మిక సందడి!

ప్రపంచవ్యాప్తంగా ‘రామాయణం’ సందడి.. 40 భాషల్లో విడుదలకు సన్నాహాలు!
సినిమాలు

ప్రపంచవ్యాప్తంగా ‘రామాయణం’ సందడి.. 40 భాషల్లో విడుదలకు సన్నాహాలు!

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

సినీ ప్రయాణంపై అదితి రావు హైదరీ ఆసక్తికర వ్యాఖ్యలు..
సినిమాలు

సినీ ప్రయాణంపై అదితి రావు హైదరీ ఆసక్తికర వ్యాఖ్యలు..

మహిళా ప్రయాణికులకు రైల్వేలో ప్రత్యేక సదుపాయాలివే...
బిజినెస్

మహిళా ప్రయాణికులకు రైల్వేలో ప్రత్యేక సదుపాయాలివే...

అభిషేక్ ప్రపంచ స్థాయి సూపర్ ఓపెనర్: దినేశ్ కార్తీక్
క్రీడలు

భారత మార్కెట్లోకి వోల్వో ఈఎక్స్90 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ
బిజినెస్

భారత మార్కెట్లోకి వోల్వో ఈఎక్స్90 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

బిహార్ SIRపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు...
జనరల్

బిహార్ SIRపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు...

సంజూ శాంసన్ వల్లే వైభవ్‌కు అవకాశాలు రావట్లేదు- అశ్విన్
క్రీడలు

సంజూ శాంసన్ వల్లే వైభవ్‌కు అవకాశాలు రావట్లేదు- అశ్విన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!