16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బోనాల ట్రోల్స్‌పై ఫరియా అబ్దుల్లా కౌంటర్

Writer: Pooja 11:22 PM, 16 సెప్టెంబర్, 2026
బోనాల ట్రోల్స్‌పై ఫరియా అబ్దుల్లా కౌంటర్

‘సిగ్మా’ సినిమా ప్రమోషన్స్‌లో మేకర్స్ జోరు పెంచారు. యంగ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఫరియా.. బోనాల సమయంలో తనపై వచ్చిన ట్రోల్స్‌పై స్పందించింది. ఈ విషయంపై తాను సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని ఇప్పటికే వెల్లడించానని చెప్పింది. సోషల్ మీడియాపై తనకు పెద్దగా అభిప్రాయం లేదని, అది ఒక వేదిక మాత్రమేనని, ఎవరెవరు ఎలా ఉపయోగించుకుంటారో దాన్ని బట్టి దాని స్వరూపం ఉంటుందని తెలిపింది.

ప్రస్తుతం 2026లో ఉన్నప్పటికీ కొందరి ఆలోచనా విధానం ఇప్పటికీ పాతకాలంలోనే ఉందని ఫరియా వ్యాఖ్యానించింది. పాత సంప్రదాయాల నుంచి కొన్ని అభిప్రాయాలను తీసుకోవచ్చని, అయితే తన ఆలోచనా విధానం భిన్నంగా ఉంటుందని చెప్పింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బోనాల వేడుకల్లో ఫరియా చురుకుగా పాల్గొన్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఆమె మతాన్ని ప్రస్తావిస్తూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేయడంతో, ఫరియా దీనిపై స్పందిస్తూ భావోద్వేగ వీడియోను కూడా విడుదల చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్

కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల

ఓవర్‌సీస్‌లో ఇరుముడిని దాటిన సమంత మూవీ

ఓవర్‌సీస్‌లో ఇరుముడిని దాటిన సమంత మూవీ

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

హాలీవుడ్‌లోకి విజయ్ సేతుపతి ‘మహారాజ’.. కోలీవుడ్ చిత్రానికి అరుదైన ఘనత!

హాలీవుడ్‌లోకి విజయ్ సేతుపతి ‘మహారాజ’.. కోలీవుడ్ చిత్రానికి అరుదైన ఘనత!

ట్యాగ్లు
ఫరియా అబ్దుల్లాసిగ్మా సినిమాబోనాలుసోషల్ మీడియా ట్రోలింగ్సందీప్ కిషన్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
వారణాసి మూవీ జర్నీపై ప్రియాంక చోప్రా కామెంట్స్

వారణాసి మూవీ జర్నీపై ప్రియాంక చోప్రా కామెంట్స్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల కస్టడీ ముగింపు
జనరల్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల కస్టడీ ముగింపు

నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో జోరు
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో జోరు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 : రాం ప్రసాద్‌ను ఎత్తి పడేసిన రోహిత్...రోహిత్, త్రిగుణ్ మధ్య ఫిజికల్ వార్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 : రాం ప్రసాద్‌ను ఎత్తి పడేసిన రోహిత్...రోహిత్, త్రిగుణ్ మధ్య ఫిజికల్ వార్

22ఏ భూములపై హరీశ్ రావు న్యాయ విచారణ డిమాండ్
రాజకీయాలు

22ఏ భూములపై హరీశ్ రావు న్యాయ విచారణ డిమాండ్

బోనాల ట్రోల్స్‌పై ఫరియా అబ్దుల్లా కౌంటర్
సినిమాలు

బోనాల ట్రోల్స్‌పై ఫరియా అబ్దుల్లా కౌంటర్

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదంలో ఊహించని ట్విస్ట్
జనరల్

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదంలో ఊహించని ట్విస్ట్

అడిడాస్ గురుగ్రామ్ టెక్ హబ్‌లో లేఆఫ్స్
బిజినెస్

అడిడాస్ గురుగ్రామ్ టెక్ హబ్‌లో లేఆఫ్స్

అనంత్ నాగ్‌కు సీఎం డీకే శివకుమార్ శుభాకాంక్షలు
జనరల్

అనంత్ నాగ్‌కు సీఎం డీకే శివకుమార్ శుభాకాంక్షలు

కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్
సినిమాలు

కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల
సినిమాలు

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన
క్రీడలు

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ
రాజకీయాలు

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!