
న్యూస్

రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2: ది రివెంజ్ సినిమా ఈ నెల 19 న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తోంది. అద్భుతమైన నటనతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందుతూ ఈ చిత్రం పెద్ద హిట్‌గా నిలుస్తోంది.
అయితే ఈ విజయంతో పాటు ఒక లోటు కూడా ప్రేక్షకులను నిరాశపరుస్తోంది. మొదటి భాగంలో ఉన్న ఒక కీలక ప్రతినాయక పాత్ర ఈ సీక్వెల్‌లో లేకపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది. ఆ పాత్రకు సంబంధించిన కథనాన్ని అయినా చూపిస్తారని భావించిన ప్రేక్షకులకు అది లేకపోవడం కొంత అసంతృప్తిని మిగిల్చింది.



















.webp&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!