Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ధనుష్ ‘కర’.. తెలుగు ట్రైలర్ విడుదల

02:10 PM, 27 ఏప్రిల్, 2026
ధనుష్ ‘కర’.. తెలుగు ట్రైలర్ విడుదల

పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘కర’ సినిమా తెలుగు ట్రైలర్ విడుదలైంది. ‘పొర్ తొళిల్’ ఫేమ్ దర్శకుడు విఘ్నేశ్ రాజా ఈ చిత్రాన్ని రూపొందించగా, ఇందులో ప్రముఖ నటుడు ధనుష్ హీరోగా నటిస్తున్నారు. హీరోయిన్‌గా మమితా బైజు నటించగా, కె.ఎస్. రవికుమార్, సూరజ్ వెంజరమూడు వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు.
ఇప్పటికే తమిళంలో విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందగా, తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రైలర్‌లో యాక్షన్ సన్నివేశాలు, కథా నేపథ్యం, పాత్రల తీరు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.
ఈ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌తోనే మంచి బజ్ క్రియేట్ చేసిన ‘కర’ సినిమా విడుదల తర్వాత ఎలా మెప్పిస్తుందో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వంట గ్యాస్ కొరత.. యుద్ధ ప్రభావం గృహాలకు

వంట గ్యాస్ కొరత.. యుద్ధ ప్రభావం గృహాలకు

ఓటు వేసిన వెంటనే త్రిష షేర్ చేసిన పోస్ట్ వైరల్‌

ఓటు వేసిన వెంటనే త్రిష షేర్ చేసిన పోస్ట్ వైరల్‌

ఆర్‌ఆర్‌ఆర్ మూవీ నాటు నాటు పాటను  ప్రపంచం అదరిoచింది - రాజమౌళి

ఆర్‌ఆర్‌ఆర్ మూవీ నాటు నాటు పాటను ప్రపంచం అదరిoచింది - రాజమౌళి

కస్టమర్ అనుభవాన్ని మార్చే సిఎక్స్ ఎంటర్‌ప్రైజ్‌ను ఆడోబ్ ఆవిష్కరణ

కస్టమర్ అనుభవాన్ని మార్చే సిఎక్స్ ఎంటర్‌ప్రైజ్‌ను ఆడోబ్ ఆవిష్కరణ

విశాల్ ‘మకుటం’ లో హీరోయిన్‌గా అంజలి

విశాల్ ‘మకుటం’ లో హీరోయిన్‌గా అంజలి

ఒకే ఖాతాలో రూ.296 కోట్ల సైబర్ మోసం

ఒకే ఖాతాలో రూ.296 కోట్ల సైబర్ మోసం

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?.. కేంద్రం క్లారిటీ

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?.. కేంద్రం క్లారిటీ

కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం: హరీశ్‌రావు ఆరోపణ

కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం: హరీశ్‌రావు ఆరోపణ

పోలవరం రెండో దశ కు 32 వేల కోట్లు

పోలవరం రెండో దశ కు 32 వేల కోట్లు

బాలయ్య కొరటాల సినిమా ప్రారంభమయ్యేది ఎప్పుడంటే?

బాలయ్య కొరటాల సినిమా ప్రారంభమయ్యేది ఎప్పుడంటే?

ట్యాగ్లు
కరధనుష్ట్రైలర్తెలుగు సినిమాయాక్షన్ థ్రిల్లర్ఎంటర్‌టైన్‌మెంట్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓపెన్ఏఐ CTO శ్రీనివాస్ నారాయణన్ రాజీనామా...
న్యూస్

ఓపెన్ఏఐ CTO శ్రీనివాస్ నారాయణన్ రాజీనామా...

ఆంధ్ర విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి: ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్!
న్యూస్

ఆంధ్ర విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి: ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్!

తెలంగాణ పోలీసులకు శుభవార్త చెప్పిన డీజీపీ శివధర్ రెడ్డి!
న్యూస్

తెలంగాణ పోలీసులకు శుభవార్త చెప్పిన డీజీపీ శివధర్ రెడ్డి!

నూతన ఆవిష్కరణలకు వేదికగా యూనివర్సిటీలు: సీఎం చంద్రబాబు నాయుడు!
న్యూస్

నూతన ఆవిష్కరణలకు వేదికగా యూనివర్సిటీలు: సీఎం చంద్రబాబు నాయుడు!

కమ్మ కుంట కేసులో హైడ్రాకు షాక్...
న్యూస్

కమ్మ కుంట కేసులో హైడ్రాకు షాక్...

CBI కోర్టులో వివేకా హత్య కేసు విచారణ
న్యూస్

CBI కోర్టులో వివేకా హత్య కేసు విచారణ

IPL 2026: 7 పరుగులకే 5 వికెట్లు
క్రీడలు

IPL 2026: 7 పరుగులకే 5 వికెట్లు

శంకర్‌పల్లిలో క్రేన్ కూలి ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు
న్యూస్

శంకర్‌పల్లిలో క్రేన్ కూలి ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు

ధనుష్ ‘కర’.. తెలుగు ట్రైలర్ విడుదల
సినిమాలు

ధనుష్ ‘కర’.. తెలుగు ట్రైలర్ విడుదల

బంగ్లాదేశ్‌కు భారత హైకమిషనర్‌గా దినేశ్ త్రివేది నియామకం
న్యూస్

బంగ్లాదేశ్‌కు భారత హైకమిషనర్‌గా దినేశ్ త్రివేది నియామకం

మొబైల్ డేటాపై జీబీకి రూ.1 పన్ను? పరిశీలనలో కేంద్ర ప్రభుత్వం
న్యూస్

మొబైల్ డేటాపై జీబీకి రూ.1 పన్ను? పరిశీలనలో కేంద్ర ప్రభుత్వం

‘సిట్యుయేషన్‌షిప్’ వివాదం.. భర్తతో సారీ చెప్పించిన రకుల్
సినిమాలు

‘సిట్యుయేషన్‌షిప్’ వివాదం.. భర్తతో సారీ చెప్పించిన రకుల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!