
టెక్నాలజీ

సినిమా అవార్డుల వ్యవస్థపై ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ కీలక వ్యాఖ్యలు చేసి చర్చకు దారి తీశారు. ఏడేళ్ల విరామం తర్వాత తమిళనాడు ప్రభుత్వం సినీ అవార్డులను ప్రకటించిన నేపథ్యంలో, కేంద్రం, రాష్ట్రాలు, అలాగే ప్రైవేటు సంస్థలు నిర్వహించే అవార్డుల్లో నిజాయితీ, పారదర్శకత ఉందా ? అనే ప్రశ్నను ఆయన సోషల్ మీడియా వేదికగా లేవనెత్తారు.
రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులతో పాటు ప్రైవేటు అవార్డులు కూడా నిజంగా పారదర్శకంగా నడుస్తున్నాయా అని పా. రంజిత్ ప్రశ్నించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారి, అవార్డుల నమ్మకతపై విస్తృత చర్చకు దారి తీస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!