
బిజినెస్

బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ మరియు టాలీవుడ్ నటి శ్రీలీల మధ్య ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో మళ్లీ వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. వీరిద్దరూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, తాజాగా జరిగిన సోషల్ మీడియా ఇంటరాక్షన్ ఈ రూమర్స్‌కు మరింత బలం ఇచ్చింది.
శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా కార్తీక్ ఆమెతో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. దీనికి శ్రీలీల “థాంక్యూ స్వీటెస్ట్” అంటూ హార్ట్ సింబల్‌తో రిప్లై ఇచ్చింది. ఇదే ఇప్పుడు ప్రేమ హింట్‌గా చర్చకు దారి తీసింది. ఇక వీరిద్దరూ అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ మ్యూజికల్ డ్రామాలో కలిసి నటిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!