
టెక్నాలజీ

ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'ఇడుపు కాయితం' చిత్రానికి వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ సమర్పణలో బన్నివాసు నిర్మిస్తున్న ఈ చిత్రం తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇటీవల ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది.
తెలంగాణ యాస, చమత్కారమైన మాటలతో ప్రేక్షకులను అలరించిన యాంకర్, నటి చంద్రవ్వ (దేవి సుజాత) ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్ విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపిన మేకర్స్, ఈ సినిమాలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!