
రాజకీయాలు

హైదరాబాద్‌లోని కోకాపేట్ ప్రాంతంలో నిర్మితమైన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్‌ను ఈనెల మార్చి 12న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అల్లు కుటుంబానికి చెందిన ఈ ఆధునిక థియేటర్ నగరంలోని ప్రముఖ వినోద కేంద్రాల్లో ఒకటిగా నిలవనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ థియేటర్లో అధికారికంగా సినిమా ప్రదర్శనలు మార్చి 19 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి ప్రదర్శనలుగా “ధురంధర్: ది రివెంజ్” మరియు “ఉస్తాద్ భగత్ సింగ్ (UBS)” సినిమాలు ప్రదర్శించనున్నట్లు సమాచారం. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మితమైన ఈ మల్టీప్లెక్స్ హైదరాబాద్ సినీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!