22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బ్లడ్ అమ్ముకున్నారనే ఆరోపణలు.. చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్

Writer: Nithish 01:17 PM, 22 సెప్టెంబర్, 2026
బ్లడ్ అమ్ముకున్నారనే ఆరోపణలు.. చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్

తన జీవితంలోనూ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. తాను బ్లడ్ అమ్ముకున్నానంటూ వస్తున్న ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇలాంటి విమర్శలు చేయడం మూర్ఖత్వమని వ్యాఖ్యానించారు. అభిమానుల కోసం ఏర్పాటు చేసిన మెగా యూత్ ఫోర్స్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎలాంటి విరాళాలు తీసుకోకుండా తన కష్టార్జితంతోనే బ్లడ్ బ్యాంక్‌ను నిర్వహిస్తున్నానని చిరంజీవి తెలిపారు. సినిమాల్లో తాను అందుకున్న పారితోషికంతో సమానమైన మొత్తాన్ని సంపాదించాలంటే ఎన్ని బ్లడ్ ప్యాకెట్లు విక్రయించాల్సి వస్తుందో ఆలోచించాలని అన్నారు. బ్లడ్ బ్యాంక్ నిర్వహణలో అభిమానులు ఎంతో సహకరిస్తున్నారని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోషల్ మీడియాకు ఐశ్వర్యలక్ష్మి గుడ్‌బై.. అసలు కారణం ఇదే!

సోషల్ మీడియాకు ఐశ్వర్యలక్ష్మి గుడ్‌బై.. అసలు కారణం ఇదే!

తెలుగు సినిమాకు చిరంజీవి 48 ఏళ్లు.. ఆ సినిమాతో మొదలైన మెగాస్టార్‌ ప్రస్థానం!

తెలుగు సినిమాకు చిరంజీవి 48 ఏళ్లు.. ఆ సినిమాతో మొదలైన మెగాస్టార్‌ ప్రస్థానం!

దర్శకుడిగా కార్తికేయ.. బాక్సింగ్ యాక్షన్ డ్రామాకు ‘కమ్ బ్యాక్’ టైటిల్!

దర్శకుడిగా కార్తికేయ.. బాక్సింగ్ యాక్షన్ డ్రామాకు ‘కమ్ బ్యాక్’ టైటిల్!

మూడో షెడ్యూల్‌లోకి రజినీకాంత్ ‘ధర్మన్’.. ఆ ప్రత్యేక ప్రదేశంలో 10 రోజుల షూట్!

మూడో షెడ్యూల్‌లోకి రజినీకాంత్ ‘ధర్మన్’.. ఆ ప్రత్యేక ప్రదేశంలో 10 రోజుల షూట్!

ఆ వయసులోనే కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. అంకితా లోఖండే!

ఆ వయసులోనే కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. అంకితా లోఖండే!

‘ది ప్యారడైజ్’కు జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్.. రూ.20 కోట్ల దిశగా దూకుడు!

‘ది ప్యారడైజ్’కు జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్.. రూ.20 కోట్ల దిశగా దూకుడు!

ట్యాగ్లు
చిరంజీవిచిరంజీవి బ్లడ్ బ్యాంక్బ్లడ్ బ్యాంక్ ఆరోపణలుమెగా యూత్ ఫోర్స్చిరంజీవి ఫ్యాన్స్మెగాస్టార్ చిరంజీవిరక్తదానంచిరంజీవి వ్యాఖ్యలుటాలీవుడ్మెగా ఫ్యామిలీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం..

బ్లడ్ అమ్ముకున్నారనే ఆరోపణలు.. చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్
సినిమాలు

బ్లడ్ అమ్ముకున్నారనే ఆరోపణలు.. చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్

జగన్‌ను కలిసేది పెళ్లి ఆహ్వానం కోసమే: షర్మిల
రాజకీయాలు

జగన్‌ను కలిసేది పెళ్లి ఆహ్వానం కోసమే: షర్మిల

కుప్పం నుంచి పట్టణాభివృద్ధి పనులకు చంద్రబాబు శ్రీకారం
జనరల్

కుప్పం నుంచి పట్టణాభివృద్ధి పనులకు చంద్రబాబు శ్రీకారం

రెండో సీజన్‌కు ముస్తాబవుతున్న ఊటీ
జనరల్

రెండో సీజన్‌కు ముస్తాబవుతున్న ఊటీ

కావేరీ జలాల అంశంలో సుప్రీంకోర్టు తీర్పు
జనరల్

కావేరీ జలాల అంశంలో సుప్రీంకోర్టు తీర్పు

మహిళ వేషంలో సీరియల్ కిల్లర్ అరెస్ట్
జనరల్

మహిళ వేషంలో సీరియల్ కిల్లర్ అరెస్ట్

ఆపిల్‌లో మరోసారి ఉద్యోగ కోతలు.. ఫిట్‌నెస్ టీమ్‌పై ప్రభావం!
టెక్నాలజీ

ఆపిల్‌లో మరోసారి ఉద్యోగ కోతలు.. ఫిట్‌నెస్ టీమ్‌పై ప్రభావం!

మార్కాపురం : మురికి నీటిలో నడుచుకుంటూ బడికి వెళ్తున్న విద్యార్థులు!
జనరల్

మార్కాపురం : మురికి నీటిలో నడుచుకుంటూ బడికి వెళ్తున్న విద్యార్థులు!

ఢిల్లీ: ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
జనరల్

ఢిల్లీ: ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు

గిద్దలూరులో తీవ్ర మంచినీటి ఎద్దడి.. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ప్రారంభం!
జనరల్

గిద్దలూరులో తీవ్ర మంచినీటి ఎద్దడి.. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ప్రారంభం!

సోషల్ మీడియాకు ఐశ్వర్యలక్ష్మి గుడ్‌బై.. అసలు కారణం ఇదే!
సినిమాలు

సోషల్ మీడియాకు ఐశ్వర్యలక్ష్మి గుడ్‌బై.. అసలు కారణం ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!