24, జులై 2026, శుక్రవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బేబి జంట మిస్ చేసిన ఛాన్స్.. ఇదేనా?

Writer: Harika S 03:16 PM, 24 జులై, 2026
బేబి జంట మిస్ చేసిన ఛాన్స్.. ఇదేనా?

సాయి రాజేష్, ఎస్‌కేఎన్ కాంపౌండ్ నుంచి వచ్చిన ప్రేమకథా చిత్రాల్లో మరో ఆకట్టుకునే చిత్రంగా చెన్నై లవ్ స్టోరీ నిలుస్తోంది. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ ప్రధాన పాత్రల్లో నటించగా, వారి సహజమైన నటనతో పాటు భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ జంట మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.

అయితే ఈ సినిమా మొదట బేబి చిత్రంతో గుర్తింపు పొందిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటతో రూపొందాల్సి ఉందని తెలుస్తోంది. కొన్ని కారణాల వల్ల వారు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియలకు అవకాశం లభించింది. ఇప్పుడు వారి నటనకు వస్తున్న ప్రశంసలను చూసిన అభిమానులు, బేబి జంట ఈ సినిమాను చేసి ఉంటే వారి కెరీర్‌లో మరో కల్ట్ ప్రేమకథ చేరేదని అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయ్ చివరి చిత్రానికి మిశ్రమ స్పందన..

విజయ్ చివరి చిత్రానికి మిశ్రమ స్పందన..

టాక్ ఎలా ఉన్నా ట్రెండ్ మాత్రం విజయ్ సినిమాదే!

టాక్ ఎలా ఉన్నా ట్రెండ్ మాత్రం విజయ్ సినిమాదే!

కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా నోలన్ సాహసం

కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా నోలన్ సాహసం

రామాయణకి సోని సపోర్ట్...మరి వారణాసికి?

రామాయణకి సోని సపోర్ట్...మరి వారణాసికి?

తొలి షెడ్యూల్ పూర్తి.. జెట్ స్పీడులో క్రేజీ మల్టీస్టారర్!

తొలి షెడ్యూల్ పూర్తి.. జెట్ స్పీడులో క్రేజీ మల్టీస్టారర్!

శ్రీ విష్ణు చిత్రానికి సాక్షి కథానాయికగా ఖరారు!

శ్రీ విష్ణు చిత్రానికి సాక్షి కథానాయికగా ఖరారు!

ట్యాగ్లు
చెన్నై లవ్ స్టోరీకిరణ్ అబ్బవరంశ్రీ గౌరీప్రియఆనంద్ దేవరకొండవైష్ణవి చైతన్యతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలో పోలీసుల సెలవులు రద్దు
జనరల్

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలో పోలీసుల సెలవులు రద్దు

విజయ్ చివరి చిత్రానికి మిశ్రమ స్పందన..
సినిమాలు

విజయ్ చివరి చిత్రానికి మిశ్రమ స్పందన..

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు
జనరల్

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు

వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
బిజినెస్

వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

పేపర్ లీక్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం
జనరల్

పేపర్ లీక్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం

జనావాసాల దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు: సీఎం ఆదేశాలు
జనరల్

జనావాసాల దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు: సీఎం ఆదేశాలు

కేంద్రం-సీజేపీ  చర్చలు ముగింపు..
జనరల్

కేంద్రం-సీజేపీ చర్చలు ముగింపు..

ఆసియా క్రీడల్లో టీమిండియా క్రికెట్ షెడ్యూల్ ఇదే
క్రీడలు

ఆసియా క్రీడల్లో టీమిండియా క్రికెట్ షెడ్యూల్ ఇదే

లండన్ లగ్జరీ హోటల్‌లో సౌదీ రాకుమారుడి మృతి..
జనరల్

లండన్ లగ్జరీ హోటల్‌లో సౌదీ రాకుమారుడి మృతి..

ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ కొత్త లుక్..
టెక్నాలజీ

ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ కొత్త లుక్..

చాట్‌జీపీటీలో కొత్త హెల్త్ ఫీచర్..
టెక్నాలజీ

చాట్‌జీపీటీలో కొత్త హెల్త్ ఫీచర్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!