
జనరల్

నటి శ్రియ శరణ్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు.
దర్శనం అనంతరం ఆలయ పండితులు శ్రియ శరణ్‌కు ఆశీర్వచనం అందించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను ఆమెకు అందజేశారు. శ్రీవారి దర్శనంతో పాటు అభిషేక సేవలో పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!