11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు

Writer: Pooja 12:54 PM, 11 సెప్టెంబర్, 2026
బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు

బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. సుమారు 30 వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు పోలీసులు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. సెంట్రల్‌ ఢిల్లీలో 42 రోడ్లపై ట్రాఫిక్‌ డైవర్షన్లు, ఆంక్షలు అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

భద్రతా చర్యల్లో భాగంగా సెంట్రల్‌ ఢిల్లీలోని పలు కార్యాలయాలను మూసివేయడంతో పాటు పాఠశాలలకు కూడా ఢిల్లీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సదస్సు జరిగే ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్‌ నియంత్రణ చేపట్టనున్నారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించి, ట్రాఫిక్‌ పోలీసుల సూచనలను పాటించాలని అధికారులు కోరుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫైల్స్ క్లియరెన్స్‌పై చంద్రబాబు కీలక సమీక్ష

ఫైల్స్ క్లియరెన్స్‌పై చంద్రబాబు కీలక సమీక్ష

వీల్‌చైర్‌లో వెళ్తున్న వ్యక్తిపై దొంగల దాడి

వీల్‌చైర్‌లో వెళ్తున్న వ్యక్తిపై దొంగల దాడి

ఏళ్ల తర్వాత ఆలయ చోరీ సొత్తు ప్రత్యక్షం

ఏళ్ల తర్వాత ఆలయ చోరీ సొత్తు ప్రత్యక్షం

రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పాదయాత్ర చేసిన వ్యక్తి అసెంబ్లీకి రాక

రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పాదయాత్ర చేసిన వ్యక్తి అసెంబ్లీకి రాక

కలెక్టర్ల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

కలెక్టర్ల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

ట్యాగ్లు
బ్రిక్స్ సదస్సుఢిల్లీ ట్రాఫిక్ ఆంక్షలుఢిల్లీ భద్రతట్రాఫిక్ డైవర్షన్లుపోలీసుల బందోబస్తుఢిల్లీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
అసెంబ్లీ ఘటనపై విజయ రహట్కర్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు

అసెంబ్లీ ఘటనపై విజయ రహట్కర్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గన్నవరం విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత
జనరల్

గన్నవరం విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత

సైమ్ అయూబ్ ఎంపికపై నాజర్ హుస్సేన్ ఫైర్
క్రీడలు

సైమ్ అయూబ్ ఎంపికపై నాజర్ హుస్సేన్ ఫైర్

తల్లి అంత్యక్రియలకు చిన్మయ్ కృష్ణ దాస్‌కు పెరోల్
జనరల్

తల్లి అంత్యక్రియలకు చిన్మయ్ కృష్ణ దాస్‌కు పెరోల్

మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ.. మిస్టరీ థ్రిల్లర్ సుమంత్ ఎలా ఉందంటే?
రివ్యూలు

మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ.. మిస్టరీ థ్రిల్లర్ సుమంత్ ఎలా ఉందంటే?

ఫైల్స్ క్లియరెన్స్‌పై చంద్రబాబు కీలక సమీక్ష
జనరల్

ఫైల్స్ క్లియరెన్స్‌పై చంద్రబాబు కీలక సమీక్ష

ఏఐ మెహందీ మెషీన్ వైరల్.. ఉద్యోగాలపై కొత్త చర్చ
టెక్నాలజీ

ఏఐ మెహందీ మెషీన్ వైరల్.. ఉద్యోగాలపై కొత్త చర్చ

తెలుగు చిత్రసీమలో చక్రవర్తి స్వర ప్రస్థానంలోని విశేషాలివే...
సినిమాలు

తెలుగు చిత్రసీమలో చక్రవర్తి స్వర ప్రస్థానంలోని విశేషాలివే...

వైభవ్‌పై ఇషాన్‌ చేసిన కామెంట్స్ వైరల్
క్రీడలు

వైభవ్‌పై ఇషాన్‌ చేసిన కామెంట్స్ వైరల్

వీల్‌చైర్‌లో వెళ్తున్న వ్యక్తిపై దొంగల దాడి
జనరల్

వీల్‌చైర్‌లో వెళ్తున్న వ్యక్తిపై దొంగల దాడి

ఏళ్ల తర్వాత ఆలయ చోరీ సొత్తు ప్రత్యక్షం
జనరల్

ఏళ్ల తర్వాత ఆలయ చోరీ సొత్తు ప్రత్యక్షం

రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పాదయాత్ర చేసిన వ్యక్తి అసెంబ్లీకి రాక
జనరల్

రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పాదయాత్ర చేసిన వ్యక్తి అసెంబ్లీకి రాక

కలెక్టర్ల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
జనరల్

కలెక్టర్ల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!