25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘ఆకాశంలో ఒక తార’

Writer: Pooja 02:15 PM, 25 నవంబర్, 2026
బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘ఆకాశంలో ఒక తార’

దుల్కర్‌ సల్మాన్‌ నటించిన ఎమోషనల్‌ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’ బాక్సాఫీస్‌ వద్ద మంచి ప్రదర్శన కొనసాగిస్తోంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం పాక్షిక సెలవు ఉండటంతో థియేటర్లలో ఆక్యుపెన్సీ మరింత పెరిగింది. ఈ సినిమా మంగళవారం సుమారు 74 వేల టికెట్లు విక్రయించగా.. సోమవారం 86 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. ఒక రోజు టికెట్ల విక్రయాలతో పోలిస్తే స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ.. సినిమా మంచి నిలకడను ప్రదర్శించడం విశేషం. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణతో బాక్సాఫీస్‌ వద్ద తన పట్టును కొనసాగిస్తోంది.

రాబోయే రోజుల్లోనూ ఈ సినిమా ఇదే స్థాయిలో వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ఈ వారాంతంలో శర్వానంద్‌ నటించిన ‘భోగి’ ఒక్కటే చెప్పుకోదగ్గ చిత్రంగా విడుదల కానుంది. దీంతో ‘ఆకాశంలో ఒక తార’కు బాక్సాఫీస్‌ వద్ద మరింత అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశముంది. ఈ చిత్రంలో నూతన నటి సాత్విక వీరవల్లి కథానాయికగా నటించగా.. పవన్‌ సాధినేని దర్శకత్వం వహించారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రద్ధా కపూర్‌ ‘ఈథా’పై నెటిజన్ల విమర్శలు

శ్రద్ధా కపూర్‌ ‘ఈథా’పై నెటిజన్ల విమర్శలు

సంక్రాంతి బరిలోకి మళ్లీ చిరంజీవి ‘విశ్వంభర’..

సంక్రాంతి బరిలోకి మళ్లీ చిరంజీవి ‘విశ్వంభర’..

ఫూలే దంపతుల పోరాటానికి వెండితెరపై నివాళి!

ఫూలే దంపతుల పోరాటానికి వెండితెరపై నివాళి!

నన్ను కూడా సీఎంను చేస్తారా?.. నర్సన్నతో శర్వానంద్ సరదా సంభాషణ!

నన్ను కూడా సీఎంను చేస్తారా?.. నర్సన్నతో శర్వానంద్ సరదా సంభాషణ!

యశ్ సోలో విజయంతో మళ్లీ ఆధిపత్యం సాధిస్తాడా?

యశ్ సోలో విజయంతో మళ్లీ ఆధిపత్యం సాధిస్తాడా?

వెయ్యి కోట్ల మార్కును అందుకోలేక రామాయణ?

వెయ్యి కోట్ల మార్కును అందుకోలేక రామాయణ?

ట్యాగ్లు
దుల్కర్ సల్మాన్ఆకాశంలో ఒక తారతెలుగు బాక్సాఫీస్సాత్విక వీరవల్లిపవన్ సాధినేనిజీవీ ప్రకాశ్ కుమార్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌కు షాక్
జనరల్

ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌కు షాక్

శ్రద్ధా కపూర్‌ ‘ఈథా’పై నెటిజన్ల విమర్శలు
సినిమాలు

శ్రద్ధా కపూర్‌ ‘ఈథా’పై నెటిజన్ల విమర్శలు

కార్తిక పౌర్ణమి వేళ పూరీ జగన్నాథుడి ఆలయంలో అద్భుత దృశ్యం..
జనరల్

కార్తిక పౌర్ణమి వేళ పూరీ జగన్నాథుడి ఆలయంలో అద్భుత దృశ్యం..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట
జనరల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట

అమరావతి: ఏపీ ఆర్టీజీఎస్ కీలక ప్రకటన
జనరల్

అమరావతి: ఏపీ ఆర్టీజీఎస్ కీలక ప్రకటన

కుమార్తె పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు, బంగారం అగ్నికి ఆహుతి..
జనరల్

కుమార్తె పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు, బంగారం అగ్నికి ఆహుతి..

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘ఆకాశంలో ఒక తార’
సినిమాలు

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘ఆకాశంలో ఒక తార’

ఐదు భాషల్లో ఓటీటీలోకి ‘గరివిడి లక్ష్మి’
ఓటీటీ

ఐదు భాషల్లో ఓటీటీలోకి ‘గరివిడి లక్ష్మి’

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..
బిజినెస్

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 80 ప్రోమో 2 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 80 ప్రోమో 2 విడుదల

కార్తిక దీపం వివాదంపై సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం వివరణ
జనరల్

కార్తిక దీపం వివాదంపై సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం వివరణ

గ్రామాల అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి - కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
రాజకీయాలు

గ్రామాల అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి - కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!