25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కార్తిక పౌర్ణమి వేళ పూరీ జగన్నాథుడి ఆలయంలో అద్భుత దృశ్యం..

Writer: Chandrika 02:24 PM, 25 నవంబర్, 2026
కార్తిక పౌర్ణమి వేళ పూరీ జగన్నాథుడి ఆలయంలో అద్భుత దృశ్యం..

కార్తిక పౌర్ణమి సందర్భంగా ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథుడి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మంగళవారం రాత్రి ఆలయ ప్రధాన శిఖరాగ్రంపై ఉన్న పవిత్ర నీలచక్రం వెనుక పౌర్ణమి చంద్రుడు పూర్తిగా ఒదిగినట్లు కనిపించాడు. దీంతో ఆలయ పరిసరాల్లో ఈ అరుదైన దృశ్యం భక్తులు, సందర్శకులను ఆకట్టుకుంది.

నీలచక్రంలో చంద్రుడు ఇమిడిపోయినట్లు కనిపిస్తున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కార్తిక పౌర్ణమి పర్వదినాన చోటుచేసుకున్న ఈ కనువిందు చేసే దృశ్యాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పలువురు దీనిని దైవికమైన, మరపురాని అనుభూతిగా అభివర్ణిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌కు షాక్

ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌కు షాక్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట

అమరావతి: ఏపీ ఆర్టీజీఎస్ కీలక ప్రకటన

అమరావతి: ఏపీ ఆర్టీజీఎస్ కీలక ప్రకటన

కుమార్తె పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు, బంగారం అగ్నికి ఆహుతి..

కుమార్తె పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు, బంగారం అగ్నికి ఆహుతి..

కార్తిక దీపం వివాదంపై సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం వివరణ

కార్తిక దీపం వివాదంపై సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం వివరణ

‘నో టు డ్రగ్స్‌ – ఎస్‌ టు లైఫ్‌’.. యువతకు హీరో వెంకటేశ్‌ పిలుపు

‘నో టు డ్రగ్స్‌ – ఎస్‌ టు లైఫ్‌’.. యువతకు హీరో వెంకటేశ్‌ పిలుపు

ట్యాగ్లు
పూరీ జగన్నాథ ఆలయంకార్తిక పౌర్ణమినీలచక్రంపూరీఒడిశాపౌర్ణమి చంద్రుడుజగన్నాథ స్వామివైరల్ వీడియోలుభక్తి వార్తలుకార్తిక పౌర్ణమి వేడుకలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా పవర్ ఇండెక్స్‌లో భారత్‌ సత్తా.. మూడో స్థానంలో కొనసాగింపు
జనరల్

ఆసియా పవర్ ఇండెక్స్‌లో భారత్‌ సత్తా.. మూడో స్థానంలో కొనసాగింపు

అమరావతి: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

అమరావతి: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఫ్లిప్‌కార్ట్‌లో కీలక మార్పు.. గ్రూప్ సీఈఓ పదవికి కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా
జనరల్

ఫ్లిప్‌కార్ట్‌లో కీలక మార్పు.. గ్రూప్ సీఈఓ పదవికి కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా

ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌కు షాక్
జనరల్

ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌కు షాక్

శ్రద్ధా కపూర్‌ ‘ఈథా’పై నెటిజన్ల విమర్శలు
సినిమాలు

శ్రద్ధా కపూర్‌ ‘ఈథా’పై నెటిజన్ల విమర్శలు

కార్తిక పౌర్ణమి వేళ పూరీ జగన్నాథుడి ఆలయంలో అద్భుత దృశ్యం..
జనరల్

కార్తిక పౌర్ణమి వేళ పూరీ జగన్నాథుడి ఆలయంలో అద్భుత దృశ్యం..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట
జనరల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట

అమరావతి: ఏపీ ఆర్టీజీఎస్ కీలక ప్రకటన
జనరల్

అమరావతి: ఏపీ ఆర్టీజీఎస్ కీలక ప్రకటన

కుమార్తె పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు, బంగారం అగ్నికి ఆహుతి..
జనరల్

కుమార్తె పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు, బంగారం అగ్నికి ఆహుతి..

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘ఆకాశంలో ఒక తార’
సినిమాలు

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘ఆకాశంలో ఒక తార’

ఐదు భాషల్లో ఓటీటీలోకి ‘గరివిడి లక్ష్మి’
ఓటీటీ

ఐదు భాషల్లో ఓటీటీలోకి ‘గరివిడి లక్ష్మి’

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..
బిజినెస్

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!