25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కుమార్తె పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు, బంగారం అగ్నికి ఆహుతి..

Writer: Chandrika 02:16 PM, 25 నవంబర్, 2026
కుమార్తె పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు, బంగారం అగ్నికి ఆహుతి..

నిర్మల్‌ జిల్లా బాసరలోని రవీంద్రపూర్‌ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షేక్ ఇబ్రహీం నివాసంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. క్షణాల్లోనే మంటలు ఇల్లంతా వ్యాపించడంతో ఇంట్లోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీం తన కుమార్తె వివాహం కోసం ఎంతోకాలంగా దాచుకున్న సుమారు రూ.10 లక్షల నగదు, నాలుగు తులాల బంగారం మంటలకు ఆహుతయ్యాయి. పెళ్లి కోసం కొనుగోలు చేసిన ఫర్నిచర్‌, విలువైన దుస్తులు సైతం పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే భారీగా ఆస్తి నష్టం సంభవించింది. బాసర సీఐ దీపక్‌ ప్రమాద స్థలాన్ని పరిశీలించి, అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగిందా అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. కుమార్తె పెళ్లి కోసం దాచుకున్న నగదు, బంగారం అగ్నికి ఆహుతి కావడంతో బాధిత కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌కు షాక్

ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌కు షాక్

కార్తిక పౌర్ణమి వేళ పూరీ జగన్నాథుడి ఆలయంలో అద్భుత దృశ్యం..

కార్తిక పౌర్ణమి వేళ పూరీ జగన్నాథుడి ఆలయంలో అద్భుత దృశ్యం..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట

అమరావతి: ఏపీ ఆర్టీజీఎస్ కీలక ప్రకటన

అమరావతి: ఏపీ ఆర్టీజీఎస్ కీలక ప్రకటన

కార్తిక దీపం వివాదంపై సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం వివరణ

కార్తిక దీపం వివాదంపై సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం వివరణ

‘నో టు డ్రగ్స్‌ – ఎస్‌ టు లైఫ్‌’.. యువతకు హీరో వెంకటేశ్‌ పిలుపు

‘నో టు డ్రగ్స్‌ – ఎస్‌ టు లైఫ్‌’.. యువతకు హీరో వెంకటేశ్‌ పిలుపు

ట్యాగ్లు
బాసర అగ్ని ప్రమాదంనిర్మల్‌ జిల్లాతెలంగాణ వార్తలుఇంట్లో మంటలువిద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌షేక్ ఇబ్రహీంపెళ్లి నగదుబంగారం దగ్ధంఅగ్నిమాపక సిబ్బందిఆస్తి నష్టం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతి: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

అమరావతి: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఫ్లిప్‌కార్ట్‌లో కీలక మార్పు.. గ్రూప్ సీఈఓ పదవికి కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా
జనరల్

ఫ్లిప్‌కార్ట్‌లో కీలక మార్పు.. గ్రూప్ సీఈఓ పదవికి కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా

ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌కు షాక్
జనరల్

ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌కు షాక్

శ్రద్ధా కపూర్‌ ‘ఈథా’పై నెటిజన్ల విమర్శలు
సినిమాలు

శ్రద్ధా కపూర్‌ ‘ఈథా’పై నెటిజన్ల విమర్శలు

కార్తిక పౌర్ణమి వేళ పూరీ జగన్నాథుడి ఆలయంలో అద్భుత దృశ్యం..
జనరల్

కార్తిక పౌర్ణమి వేళ పూరీ జగన్నాథుడి ఆలయంలో అద్భుత దృశ్యం..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట
జనరల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట

అమరావతి: ఏపీ ఆర్టీజీఎస్ కీలక ప్రకటన
జనరల్

అమరావతి: ఏపీ ఆర్టీజీఎస్ కీలక ప్రకటన

కుమార్తె పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు, బంగారం అగ్నికి ఆహుతి..
జనరల్

కుమార్తె పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు, బంగారం అగ్నికి ఆహుతి..

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘ఆకాశంలో ఒక తార’
సినిమాలు

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘ఆకాశంలో ఒక తార’

ఐదు భాషల్లో ఓటీటీలోకి ‘గరివిడి లక్ష్మి’
ఓటీటీ

ఐదు భాషల్లో ఓటీటీలోకి ‘గరివిడి లక్ష్మి’

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..
బిజినెస్

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 80 ప్రోమో 2 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 80 ప్రోమో 2 విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!