

రక్తం గడ్డకట్టడం, ఎముకలు బలహీనపడటం, గుండె సమస్యలు, మెదడు పనితీరు సరిగా లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే విటమిన్ K లోపం ఉన్నట్లే అని డాక్టర్లు సూచిస్తున్నారు. భవిష్యత్తు లో ఈ సమస్య తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కు ఈ ఆహార పదార్దాలు తీసుకోవాలని డాక్టర్లు కోరుతున్నారు.
విటమిన్ K లోపం లక్షణాలు: అధిక రక్తస్రావం లేదా గాయాలు త్వరగా మానకపోవడం సులువుగా గాయాలు ఏర్పడడం ఎముకలు బలహీనమవడం, ఆస్టియోపొరోసిస్ ప్రమాదం పెరగడం నడుము నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (తీవ్ర స్థితిలో) అలసట, కారణం లేకుండా బరువు తగ్గడం ఎక్కువ గా జుట్టు రాలడం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరగడం.
విటమిన్ K అధికంగా ఉన్న ఆహారాలు: ఆకుకూరలు (పాలకూర, కాలే, బ్రోకలీ, ఆవాలు) బ్రస్సెల్స్ స్ప్రౌట్స్, క్యాబేజీ గుడ్ల సొనలు కాలేయం, మాంసాహారం మొలకెత్తిన ధాన్యాలు అరటిపండు, కివీ, అవకాడో, దానిమ్మ వంటి పండ్లు ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
గమనిక :
మేము అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎటువంటి బాధ్యత వహించము. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని, న్యూట్రిషనిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!