
గాసిప్స్

ప్రస్తుత కాలంలో పిల్లల్లో కూడా అధిక రక్తపోటు (హైబీపీ) కనిపిస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవడం ఎంతో ముఖ్యం. పిల్లల్లో హైబీపీ ఉన్నప్పుడు తలనొప్పి, వాంతులు, ఛాతీ నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి.
వంశపారంపర్యంగా రక్తపోటు ఉన్న కుటుంబాల్లో, పిల్లలు ఆరు సంవత్సరాలు పూర్తయ్యాక ప్రతి ఏడాదికోసారి బీపీ చెక్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
జీవనశైలి మార్పులతో (ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, స్క్రీన్ టైమ్ తగ్గించడం) హైబీపీని నియంత్రించవచ్చని వారు చెబుతున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!